Thursday, August 27, 2015

సమస్య ఏదైనా ఇకనుండి మనం కూడా డైరెక్ట్ గా ప్రధాన మంత్రి తో మాట్లాడవచ్చు


సమస్య ఏదైనా  ఇకనుండి మనం కూడా డైరెక్ట్ గా ప్రధాన మంత్రి తో మాట్లాడవచ్చు 

మన రాష్ట్ర సమస్యగానీ, మన జిల్లా సమస్య గాని లేదా మన ఊరి సమస్య గాని లేక మన స్వంత సమస్య ఐన సరే మనం ఏక నేరుగా ప్రధాన మంత్రి గారి తో మాట్లాడే వులుకల్పించారు మన దేశ ప్రధాని నరేంద్ర మోది గారు ,
దీనికోసం మనం ఎండలో నిలపడాల్సిన అవసరం లేదు గంటలు గంటల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నేరుగా ఆన్లైన్ లో మన బాధని చెప్పుకోవచ్చు 
మనం  లెటర్ రూపంలో వ్రాసి పంపాలి దానిని చూస్కొని మనకు వీలైనంత తొందరలో సమాదానం పంపుతారు
మనం చేయవలసిందల్ల కింద వున్నా లింక్ ను క్లిక్ చేసి నేరుగా ప్రధాన మంత్రి గారి సైట్ లోకి వెళ్ళాలి దానిలో క్రింద చూపిన విదంగా ఫోరం నింపి పంపించవలెను 
గమనిక : మనం ఎటువంటి పిర్యాదులు చేయవచో ముందుగ సైట్ లో చూసాక చేయండి మన ప్రభుత్వ ఎతరశాకలకు సంబందించిన పిర్యడులైన స్వీకరించి తగిన చర్యలు తిస్కోబదతాయి 
http://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx


1 comment: