ముందుగా ఈ లింక్ పైన క్లిక్ చేసి http://epds.telangana.gov.in/FoodSecurityAct/?x=IIeL5KKWTdeApBlGv1NDWQ పైన వున్నా ఇమేజ్ లాంటి బ్రౌజరు ఓపెన్ అవుతుంది
మొదట మన జిల్లా ఎంపిక చేస్కోవలెను
తర్వాత మన ఇంట్లోని సబ్యుల ఎవరిదైన ఒక ఆధర్ కార్డు నంబర్ చూపించిన బాక్స్ లో ఎంటర్ చేయవలెను
లేదా FSC Ref నంబర్ ఎంటర్ చేయవలెను లేదా ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయవలెను
అక్కడే చూపిస్తున్న సెర్చ్ బాక్స్ పైన ఎంటర్ చేస్తే మన రేషన్ కార్డు సబ్యుల పేర్లు ఆధర్ నంబర్ మరియు ఎవరిదైన కాన్సుల్ ఐన క్రింద చూపెడుతుంది
దాన్ని ప్రింట్ చేస్కొని ఏదైనా సమస్య వుంటే మల్లి mro ఆఫీసు వెళ్లి సరిచేసుకోండి

No comments:
Post a Comment