పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్
నెల్లూరు జిల్లా గుడూరుకి 18 కి.మీ. దూరంలో పుట్టంరాజుగారి కండ్రిగ గ్రామం ఉంది. వెంకటగిరి రాజుల పాలనలో పుట్టంరాజు పెత్తనం చేయడంతో ఈ గ్రామానికి పుట్టంరాజుగారి కండ్రిగ అనే పేరు వచ్చింది. ఆరె నెలల క్రితం వరకు ఈ గ్రామం సమస్యలతో కొట్టుమిట్లాడుతుండేది. గత ఏడాది నవంబర్‌లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎంపీ నిధుల నుంచి రూ. 2.,79 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం మరో రూ. 3 కోట్లు నిధులు ఇచ్చింది. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడా గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతోంది.


No comments:
Post a Comment