పాత రూపాయి మల్లి వచ్చింది దిన్ని చూడగానే పాత రోజులు గుర్తొస్తున్నాయి ఒక రూపాయి నోటు అంటే ఆ కాలంలో చాల విలువ కానీ యిప్పుడు చెల్లని వాటిగా తయారయాయి మన ప్రబుత్వం తిస్కున్న ఈ నిర్ణయం దేశంలో కొత్త విలువలు సంతరించుకుంటాయి అన్న మాటలు వినపడుతున్నాయి మల్లి మన రూపాయి విలువ ప్రపంచానికి చాటిచెప్పే యోచనలో వున్నదని చెప్పకనే చెపుతున్నది
కేంద్ర ప్రభుత్వం 21 ఏళ్ల తర్వాత తిరిగి రూపాయి నోట్లని ముద్రించింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకంతో ఉన్న ఈ నోటుని ఇటీవలే రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ మందిరంలో విడుదల చేశారు. గులాబీ, ఆకుపచ్చల మిశ్రమ వర్ణంతో కనిపించే ఈ నోటు వెనుక, ముందు భాగాలు 1980, 1990 దశకాల్లో ముద్రించిన రూపాయి నోట్లనే పోలి ఉన్నాయి.పాతనోట్లకు లాగే నోటుకు ఓ వైపు సముద్రంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాలను సూచించే చిత్రాన్ని ముద్రించారు.

No comments:
Post a Comment