Thursday, August 20, 2015

tspsc అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (సివిల్) ఖాళీల వివరాలు రిజర్వేషన్లవారీగా.




1. గ్రామీణ తాగునీటి సరఫరా, మురుగునీటి శాఖ- 418
ఓపెన్ కోటా- 131, ఓపెన్ కోటా(మహిళ)- 66, బీసీ ఏ-19, బీసీ ఏ (మహిళ)-09, బీసీ బీ-24, బీసీ బీ (మహిళ)-18, బీసీ సీ-3, బీసీ సీ (మహిళ)-02, బీసీ డీ-21, బీసీ డీ (మహిళ)-08, బీసీ ఈ-13, బీసీ ఈ (మహిళ)-04, ఎస్సీ-43, ఎస్సీ (మహిళ)-21, ఎస్టీ-15, ఎస్టీ (మహిళ)-9, పీహెచ్-08, పీహెచ్ (మహిళ)-4. మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 277, మహిళా కోటాలో 141 అన్నీ కలిపి 418 ఖాళీలు ఉన్నాయి.

2.పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ- 121
ఓపెన్ కోటా- 37, ఓపెన్ కోటా (మహిళ)- 20, బీసీ ఏ-05, బీసీ ఏ (మహిళ)-03, బీసీ బీ-08, బీసీ బీ (మహిళ)-04, బీసీ సీ-1, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-07, బీసీ డీ (మహిళ)-03, బీసీ ఈ-04, బీసీ ఈ (మహిళ)-01, ఎస్సీ-11, ఎస్సీ (మహిళ)-07, ఎస్టీ-05, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-1. మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 80, మహిళా కోటాలో 141 అన్నీ కలిపి 121 ఖాళీలు ఉన్నాయి.

3.పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ - 05
ఓపెన్ కోటా- 02, ఓపెన్ కోటా(మహిళ)-01, బీసీ ఏ-00, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-00, బీసీ బీ (మహిళ)-00, బీసీ సీ-00, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-00, బీసీ డీ (మహిళ)-00, బీసీ ఈ-00, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-00, ఎస్సీ (మహిళ)-01, ఎస్టీ-00, ఎస్టీ (మహిళ)-00, పీహెచ్-00, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 02, మహిళా కోటాలో 02 అన్నీ కలిపి 05 ఖాళీలు ఉన్నాయి.

4.రోడ్లు భవనాల శాఖ- 83
ఓపెన్ కోటా-27, ఓపెన్ కోటా (మహిళ)-14, బీసీ ఏ-03, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-06, బీసీ బీ (మహిళ)-02, బీసీ సీ-00, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-05, బీసీ డీ (మహిళ)-01, బీసీ ఈ-02, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-07, ఎస్సీ (మహిళ)-05, ఎస్టీ-04, ఎస్టీ (మహిళ)-01, పీహెచ్-03, పీహెచ్ (మహిళ)-01. మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 57, మహిళా కోటాలో 26 అన్నీ కలిపి 83 ఖాళీలు ఉన్నాయి.

5.ఇరిగేషన్, క్యాడ్ శాఖ -143
ఓపెన్ కోటా-22, ఓపెన్ కోటా(మహిళ)-10, బీసీ ఏ-03, బీసీ ఏ (మహిళ)-11, బీసీ బి-04, బీసీ బి (మహిళ)-08, బీసీ సి-02, బీసీ సి (మహిళ)-02, బీసీ డి-04, బీసీ డి (మహిళ)-03, బీసీ ఈ-02, బీసీ ఈ (మహిళ)-09, ఎస్సీ-06, ఎస్సీ (మహిళ)-14, ఎస్టీ-03, ఎస్టీ (మహిళ)-19, పీహెచ్-08, పీహెచ్ (మహిళ)-13, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 54, మహిళా కోటాలో 89 అన్నీ కలిపి 143 ఖాళీలు ఉన్నాయి.

No comments:

Post a Comment