Wednesday, August 19, 2015

మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతంగా తొలి ప్యారాజంప్ చేశారు



భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతంగా తొలి ప్యారాజంప్ చేశారు. ఆర్మీ విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో కిందకు దూకారు. ధోనీ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న విషయం విదితమే. ఈ సాహసం చేసేందుకు ధోనీ ఆగస్టు 6 నుంచి ప్యారాట్రూప్స్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment