హైదరాబాద్ :క్షిపణీ పితామహుడు ,దివంగత మాజ్జి రాష్ట్రపతి డాక్టర్ ఏ పిజే అబ్ద్ ల్ కలాం సేవలకు గుర్తింపుగా ..
హైదరాబాద్ క్షిపణీ అబివృద్ది ప్రాంగణానికి త్వరలో ఆయనపేరు పెట్టనునారు రక్షన్న పరిశోదన ,అబివృద్ది ప్రయోగశాల (డి ఆర్ డి ఎల్ ) అడ్వాన్సుడే సిస్టమ్స్ లలేబొరేటరి (ఏ ఎన్ ఎల్ ) రిసర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సి ఐ )
లను కలిపి హైదరాబాద్ క్షిపణి అబివృది ప్రాంగాణoగా వ్యవహరిస్తారు , ఈ ప్రాంతానికి డాక్టర్ ,ఏ పి జె అబ్ద్ ల్ కలాం
క్షిపణీ అబివృద్ది ప్రాంగణoగా పేరు మరిచెందుకు ఇప్పట్టికి అనుమతి లబించిందని రక్షణ పరిశోదనా అబివృది సముస్థ (డి ఆర్ డి వొ ) వర్గాలు వెల్లడించాయి

No comments:
Post a Comment