ఇండియన్ Vs పాకిస్తానీ జోక్ నవ్వకుండా ఉండగలర షేర్ చేయండి
రైల్లో తన పక్కన కూర్చున్న ఆజాద్ తొ ఒక పాకిస్తాన్
పాకిస్తానీ : ఇక్కడ ఏ దేశానికి చెందిన వాళ్ళతో
జాగ్రతగా ఉండాలి?
ఆజాద్ : అమెరికన్, ఆఫ్రికాన్, ఇండియన్ వాళ్ళ,
పాకిస్తానీ : అమెరికన్ ను గుర్తించటం ఎలా,
ఆజాద్ :: జర్నీ కంప్లీట్ అవటానికి ఇంకా చాల టైం ఉంది
ఈ లోపు అందరిని పరిచయం చేస్తాను..
ఇంతలో ఒక వైట్ పర్సన్ వచ్చి పక్కన కూర్చుంటాడు
.
ఆజాద్ ,పాకిస్తానీ చెవిలో అతను అమెరికా దేశానికి చెందిన
వాడు అని ఏదో చెపుతాడు,పాకిస్తానీ ఆ వైట్ పర్సన్ తో ఇలా
అంటాడు
.
పాకిస్తానీ : ఒరేయ్ తెల్ల కుక్క శిస్తు ఎందుకు కట్టాలిరా నీకు అంటడు
వైట్ పర్సన్ పాకిస్తానీ దవడ పగల కొట్టి వెళ్ళిపోతాడు
కాసేపటి తరువాత ఆఫ్రికన్ వ్యక్తి వచ్చి
కూర్చుంటాడు
పాకిస్తానీ : మరి ఆఫ్రికాన్ వ్యక్తి ని ఎలా గుర్తించాలి
ఆజాద్ ,పకిస్తానితో అతను ఆఫ్రికాన్ వ్యక్తి అని మల్లి
చెవిలో ఏదో చెపుతాడు
పాకిస్తానీ : ఒరేయ్ చింపాంజీ జాతి అంటడు
ఆఫ్రికాన్ వ్యక్తి పాకిస్తానీ ఇంకో దవడ పగలకొట్టి
వెళ్ళిపోతాడు
పాకిస్తానీ : మరి ఇండియన్ వాళ్ళని గుర్తించటం ఎలా?
.
ఆజాద్ : ఇప్పటి వరకు నిన్ను కొట్టించింది
ఎవరనుకున్నావ్. . ?
హేహేహేహే................. హిహిహిహిహిహిహీహ్ ...........
ఇండియన్ రాక్స్ జెస్ట్ ఫర్ ఫన్

No comments:
Post a Comment