Monday, August 31, 2015

యాదగిరిగుట్ట నిర్మాణ డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు


భక్తి భావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణికృతమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదపరిచేలా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను చక్కగా తీర్చిదిద్దడం కోసం తయారయిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసిఆర్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్టులు రాజు, జగన్‌ తదితరులు రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధాన గుట్టపై దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం, నాలుగు మాడ వీదులు, నాలుగు రాజ గోపురాలు, కాలి నడక మార్గం, భక్తుల క్యూకాంప్లెక్సు, బ్రహోత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్యంలో వచ్చే పుష్కరిణి విస్తరణ, తూర్పున ఉండే శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం తదితర నిర్మాణ డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే నాలుగు వైపుల పాకశాల, అద్దాల మండపం, కళ్యాణ మంటపం, యాగశాల నిర్మాణాలకు కూడా డిజైన్లు తయారయ్యాయి.


గతంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో, యాదగిరిగుట్టను సందర్శించినప్పుడు పరిశీలించిన సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన సూచనలకు అనుగుణంగా డిజైన్లు రూపొందించినట్లు ఆలయ శిల్పులు చెప్పారు. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు రావాలన్న విషయంలో కూడా సోమవారం నాటి సమీక్షలో స్పష్టత వచ్చింది. ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణ కట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే షాపులు, మండల దీక్షలు చేసే వారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సులు నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్‌ యథావిధంగా ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయం పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడ విధులు ఉండాలన్నారు. గుట్టపై ఏక కాలంలో 30 వేల మంది భక్తులు కలియ తిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలన్నారు. భక్తులు సేద తీరడానికి వీలుగా గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టి పడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రధాన గుట్ట చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా చక్కగా తయారు చేయాలన్నారు. అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యాన వనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెల్లడానికి వేరు వేరు దారులు ఉండాలన్నారు.
గుట్ట క్రింది భాగంలో 2500 మంది పట్టే విధంగా మంచి కళ్యాణ మంటపం నిర్మించాలన్నారు. యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్‌ చెరువును పెద్ద రిజర్వాయర్‌గా మారుస్తున్నామన్నారు. రిజర్వాయర్‌కు అనుబంధంగా మైసూర్‌ బృందావన్‌ గార్డెన్‌ తరహాలో థీమ్‌ పార్క్‌ నిర్మించాలన్నారు. మొత్తం యాదగిరిగుట్ట ప్రాంతమంతా భక్తి పారవశ్యం నిండాలని, కుటుంబ సభ్యులతో సహా వచ్చే వారు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే వాతావరణం సృష్టించాలన్నారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్‌డ్‌ మైక్‌ సిస్టం ఏర్పాటు చేయాలని, నిత్యం స్తోత్రాలు వినిపించాలని సిఎం చెప్పారు. భక్తులకు సరిపడే విధంగా మంచినీటి సరఫరా ఉండాలని, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలన్నారు. యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌, సిఇఒ జె.కిషన్‌రావు, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

తెలుగు ఎలా టైప్ చేస్తారో తెలుసుకుందాం సులబంగ (Mobile or Computer)


Typing in Telugu ...తెలుగు టైపింగ్
ప్రసుతం అందరూ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులను ఉపయోగిస్తున్నారు. అయితే మీ మొబైల్ లో తెలుగు టైప్ చేయటానికి చాలా మంది చాలా మెథడ్స్ ట్రై చేసి ఉంటారు. ఎక్కువ కష్టపడకుండా డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో తెలుగు టైప్ చేయటానికి మీకు చాలా యాప్స్ ఉన్నాయి గూగల్ ప్లే స్టోర్ లో. వాటి అన్నిటిలోనూ Indic Keyboard Prime ది బెస్ట్ యాప్.
ఎలా పనిచేస్తుంది?
మీరు ఇంగ్లీష్ లో పదాలను ఎలా టైప్ చేస్తారో, ఇది అలాగే టైప్ చేయాలి. మనం జెనెరల్ గా మెసేజింగ్ చేసేటప్పుడు Tinglish వాడుతాం. Tinglish అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో తెలుగు వ్రాయటం (Eg: Ela Unnaru) . Indic Keyboard Prime లో "Ela unnaru" అని టైప్ చేస్తే అది "ఏలా ఉన్నారు" అని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసి తెలుగులో చూపిస్తుంది టెక్స్ట్ను. ఇకపోతే వొత్తులు, దీర్ఘాలు కావాలంటే కేవలం మీకు కావలిసిన లెటర్స్ ను రెండు సార్లు టైప్ చేస్తే వత్తులు వస్తాయి, అదే ఆల్ఫాబెట్ ను కేపిటల్ లో టైప్ చేస్తే దీర్ఘం వస్తుంది. ఇక ప్రత్యేకంగా (సున్నా - 'o') కావాలి అంటే 'M' లెటర్ ను కేపిటల్ లో టైప్ చేస్తే వస్తుంది. మాముల "m" టైప్ చేస్తే "మ్" అని వస్తుంది. ఇందిక్ ప్రైమ్ కీ బోర్డ్ నంబర్స్ ను టైప్ చేయటానికి డెడికేటెడ్ నంబర్స్ బటన్ ను కూడా ఇస్తుంది కీ బోర్డ్ లో.
మీరు తెలుగు నుండి వేరే భాషకు మారాలని అనుకుంటే స్పేస్ బార్ మీద 2 సేకేండ్స్ ప్రెస్ చేసి ఉంటే, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవటానికి అందుబాటులో ఉన్న కీ బోర్డ్ ఆప్షన్స్ వస్తాయి.
ఏలా ఇంస్టాల్ చేసుకోవాలి?
ఇది గూగల్ ఆండ్రాయిడ్ ఫోనుల పై మాత్రమే పనిచేస్తుంది. ప్లే స్టోర్ నుండి Indic Keyboard Prime ను డౌన్లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీరు చేయవలిసిన స్టెప్స్ ను వివరిస్తుంది. వాటిని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చదివి ఫినిష్ చేయండి. అయితే Select Languages అని చూపించే 3 స్టెప్ లో Configure Languages మీద టచ్ చేయండి, ఇప్పుడు Use System Language ఆప్షన్ ను UnClick చేసి, Active Input Methods క్రింద ఉన్న English ను టిక్ చేయండి (ఇది మీరు తెలుగు కీ బోర్డ్ నుండి వెంటనే ఇంగ్లిష్ కీ బోర్డ్ కు వచ్చేందుకు ఉపయోగపడుతుంది), తరువాత క్రిందకు స్క్రోల్ చేస్తే తెలుగు కు సంభందించి 5 ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో "తెలుగు - లిప్యాంతరీకరణ" ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇది సులువుగా Tinglish లో టైప్ చేయటానికి. మిగిలిన 4 తెలుగు ఆప్షన్స్ కష్టతరమైన తెలుగు టైపింగ్ ప్రోసేస్లు.
"తెలుగు - లిప్యాంతరీకరణ" సెలెక్ట్ చేయగానే మీ ఫోన్ బ్యాక్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ కు రండి. దీంతో మీరు తెలుగులో టైప్ చేయటనికి కీ బోర్డ్ ను కాన్ఫిగర్ చేయటం పూర్తి చేసినట్లే.
ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేయటానికి వెళ్లండి. అక్కడ మీకు చూపిస్తున్న కీ బోర్డ్ ఏంటో తెలుసుకోవటానికి స్పేస్ బార్ 2 సేకేండ్స్ పాటు క్లిక్ చేయండి, వెంటనే మీ ఫోనులో ఉన్న కీ బోర్డ్స్ లిస్టు వస్తుంది. అందులో మీకు కావలిసిన "తెలుగు - లిప్యాంతరీకరణ" కీ బోర్డ్ ను సెలెక్ట్ చేసి, ఇక ఈజీగా పైన చెప్పిన విధంగా తెలుగు లో సునాయాసంగా టైప్ చేయగలుగుతారు.

2. మన లాప్టాప్ లేదా మన కంప్యూటర్ లో తెలుగులో టైప్ చేయాలనుకుంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ (google       input tools) install చేస్కుంటే సరిపోతుంది 
పైన చెప్పిన విదంగానే యిది కూడా పని చేస్తుంది లేదంటే ఇంటర్ నెట్ వున్నవాళ్ళు ఆన్లైన్ వుపయోగించి కూడా తెలుగు లో టైప్ చేయవచు ఉదాహరణకి www.quillpad.in ఇలాంటివి చాలానే వున్నాయి
తెలుసుకుందాం సులబంగ 

Sunday, August 30, 2015

ఇప్పుడు సులబంగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేస్కోవచ్చు


ఇప్పుడు సులబంగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేస్కోవచ్చు 
ముందుగా ఈ లింక్ పైన క్లిక్ చేసి http://epds.telangana.gov.in/FoodSecurityAct/?x=IIeL5KKWTdeApBlGv1NDWQ  పైన వున్నా ఇమేజ్ లాంటి బ్రౌజరు ఓపెన్ అవుతుంది 

మొదట మన జిల్లా ఎంపిక చేస్కోవలెను 
తర్వాత మన ఇంట్లోని సబ్యుల ఎవరిదైన ఒక ఆధర్ కార్డు నంబర్ చూపించిన బాక్స్ లో ఎంటర్ చేయవలెను 
లేదా FSC Ref  నంబర్ ఎంటర్ చేయవలెను లేదా ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయవలెను 
అక్కడే చూపిస్తున్న సెర్చ్ బాక్స్ పైన ఎంటర్ చేస్తే మన రేషన్ కార్డు సబ్యుల పేర్లు ఆధర్ నంబర్ మరియు ఎవరిదైన కాన్సుల్ ఐన క్రింద చూపెడుతుంది 
దాన్ని ప్రింట్ చేస్కొని ఏదైనా సమస్య వుంటే మల్లి mro ఆఫీసు వెళ్లి సరిచేసుకోండి 

Saturday, August 29, 2015

టీ.ఎస్ .పి .ఎస్సీ రెండో నోటిఫికేషన్ 563 ఏ .ఈ పోస్టులకు విడుదల చేసింది


రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563 మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్ నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

-మెకానికల్, సివిల్ క్యాటగిరీలో ఖాళీలు
-మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ
-గ్రూప్స్ సిలబస్ ప్రకటన రేపే!

దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు. పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.

TSPSC-LOGO


ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద వంద రూపాయలు, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత క్యాటగిరీల వారికి మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగుల కోటాలో ఫీజు మినహాయింపు కోరేవారు తగు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ర్టాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఫీజు మినహాయింపు సహా ఏ రకమైన రిజర్వేషన్లు కూడా వర్తించవు. ఈ పరీక్ష హైదరాబాద్‌లో (హెచ్‌ఎండీఏ పరిధి) మాత్రమే నిర్వహించనున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియలో తదనుగుణంగా విడుదలయ్యే కోర్టుల ఉత్తర్వులు, జీవోలను కమిషన్ పరిగణనలోకి తీసుకొని ప్రక్రియలో తగు మార్పులు చేస్తుందని ఆదేశాల్లో తెలిపారు. ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక రాత/ ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. బీసీ కోటాలో దరఖాస్తు చేసేవారు క్రిమీలేయర్ పరిధి పత్రాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. సందర్భానుసారం వచ్చే ఆదేశాల ఆధారంగా ఖాళీల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. 

1. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)


- గ్రామీణ త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఖాళీలు: 125 
ఓపెన్ కోటా- 36, ఓపెన్ కోటా(స్త్రీ)- 21, బీసీ ఏ-06, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-08, బీసీ బీ (మహిళ)-05, బీసీ సీ-01, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-08, బీసీ డీ (మహిళ)-03, బీసీ ఈ-05, బీసీ ఈ (మహిళ)-01, ఎస్సీ-13, ఎస్సీ (మహిళ)-06, ఎస్టీ-05, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 84, మహిళా కోటాలో 41 అన్నీ కలిపి 125 ఖాళీలు ఉన్నాయి.

2. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)- రోడ్లు, భవనాల శాఖ: 42


ఓపెన్ కోటా- 13, ఓపెన్ కోటా(స్త్రీ)- 06, బీసీ ఏ-02, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-02, బీసీ బీ (మహిళ)-0, బీసీ సీ-0, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-03, బీసీ డీ (మహిళ)-02, బీసీ ఈ-03, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-04, ఎస్సీ (మహిళ)-02, ఎస్టీ-00, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 29, మహిళా కోటాలో 13 అన్నీ కలిపి 42 ఖాళీలు ఉన్నాయి.

3. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ లేదా మెకానికల్)


-పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 258
ఓపెన్ కోటా- 80, ఓపెన్ కోటా(స్త్రీ)- 42, బీసీ ఏ-12, బీసీ ఏ (మహిళ)-06, బీసీ బీ-14, బీసీ బీ (మహిళ)-12, బీసీ సీ-02, బీసీ సీ (మహిళ)-01, బీసీ డీ-12, బీసీ డీ (మహిళ)-05, బీసీ ఈ-08, బీసీ ఈ (మహిళ)-03, ఎస్సీ-25, ఎస్సీ (మహిళ)-13, ఎస్టీ-09, ఎస్టీ (మహిళ)-06, పీహెచ్-05, పీహెచ్ (మహిళ)-03, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 167, మహిళా కోటాలో 91 అన్నీ కలిపి 258 ఖాళీలు ఉన్నాయి.

4. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ )


- పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 84
ఓపెన్ కోటా- 23, ఓపెన్ కోటా(స్త్రీ)- 12, బీసీ ఏ-03, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-07, బీసీ బీ (మహిళ)-05, బీసీ సీ-00, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-05, బీసీ డీ (మహిళ)-01, బీసీ ఈ-04, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-10, ఎస్సీ (మహిళ)-04, ఎస్టీ-04, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-03, పీహెచ్ (మహిళ)-00, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 59, మహిళా కోటాలో 25 అన్నీ కలిపి 84 ఖాళీలు ఉన్నాయి.

5. టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్ లేదా మెకానికల్)


-పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 54 
ఓపెన్ కోటా-16, ఓపెన్ కోటా(స్త్రీ)- 08, బీసీ ఏ-02, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-02, బీసీ బీ (మహిళ)-02, బీసీ సీ-02, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-00, బీసీ డీ (మహిళ)-02, బీసీ ఈ-00, బీసీ ఈ (మహిళ)-02, ఎస్సీ-06, ఎస్సీ (మహిళ)-04, ఎస్టీ-02, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-00, పీహెచ్ (మహిళ)-02, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 30, మహిళా కోటాలో 24 అన్నీ కలిపి 54 ఖాళీలు ఉన్నాయి.

రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన?


టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ప్రభుత్వం నుంచి అందుతున్న ఖాళీలకు తగినట్లు వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న కమిషన్.. తాజాగా గ్రూప్స్ కేటగిరీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్, 1,2,3,4లకు సంబంధించిన కొత్త సిలబస్‌ను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ రేపు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ముందే సిలబస్ ప్రకటిస్తామని కూడా కమిషన్ చెప్పింది.

మహా కవి శ్రీ శ్రీ ప్రస్తానం

మహా కవి శ్రీ శ్రీ ప్రస్తానం
కావాలి నాకోక మరో ప్రపంచం
మనిషినిన మనిషిగా చూసే ప్రపంచం
కుట్రలు కుళ్ళూ లేని ప్రపంచం
స్వార్ధం, వంచన లేని ప్రపంచం
కులాలు, కక్షలు లేని ప్రపంచం
మతాలు, మారణ హోమాలు లేని ప్రపంచం
ప్రాంతియ భేధాలు తెలియని ప్రపంచం
కష్టించే వాడే రాజుగా ఉండే ప్రపంచం
ఆకలి కేకలు వినపడని ప్రపంచం
తల్లి తండ్రులును దైవంగా భావించే ప్రపంచం
పడతిని విలాస వస్తువుగా చూడని ప్రపంచం
అవినితి అగుపడని ప్రపంచం
శత్రువుని కూడా మిత్రునిలా భావించే ప్రపంచం
కావాలి నాకు మరో ప్రపంచం
అదే.......... సమ సమాజం


అన్యాయమే చట్టమైతే
దాన్ని ఎదిరించటమే ని బాధ్యత కావాలి.
- చే గువేరా
ప్రశ్నించటమే నువ్వు చేస్తున్న తప్పైయితే అ తప్పే నిరంతరం చేస్తూ వుండాలి. 
పోరాడటమే నువ్వు చేస్తున్న నేరం అయితే అ నేరాన్ని నివ్వు మళ్ళి మళ్ళి చేస్తూ వుండాలి.
నివ్వు ప్రయాణించే దారిలో అవాంతరాలు ఎదురవ్వొచ్చు లక్ష చేదన ని గమ్యం కావాలి.
ఒక అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఇంకో అన్యయంతో మనలను అనిచేందుకు ప్రయత్నం చేస్తుంటే, మనం మనం ఏకమై ప్రభంజనమై అన్యాన్ని న్యాయం అనే మరో ఆయుధంతో ప్రతిఘటించాలి. ప్రభుత్వం మెడలు వంచాలి.
మరో ప్రపంచం వైపు అడుగులు వెయ్యాలి.

వివేకానందుడు ...
అమెరికా ప్రజలనే 'ప్రియ సహోదరులారా!' లారా అని సంభోధించిన లౌకిక వాది..
''కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు''
''ప్రయత్నం చేసి ఓడిపో... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.''
''ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది''
''సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.''
''ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.''
లాంటి ఎన్నో ఉత్తేజ పూరిత మాటలు చెప్పి జాతిని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు..
'దేవుడిని పూజించేకన్నా... పేదవాడికి సేవ చేయండి అని చెప్పిన గొప్ప మానవతావాది'.. వివేకానంద..
'మతాన్ని' అధికారం కోసం.. సొంత లాభాల కోసం వ్యక్తి గత ఎజెండాల కోసం...కొన్ని స్వార్థ శక్తులు వివేకానందుని పేరును.. ఆతని ఆదర్శాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి...
''ఇందనం కనుగొనక ముందే విమానాలను కూడా 'సృష్టించి..' చరిత్రను వక్రీకరించి నేటి యువతలో ఓ అభూత కల్పనలను నింపే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతోంది...
భవిష్యత్ ను నిర్మించే యువ భారత్ కు ఈ సంకేతాలు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు..
నిజమేంటో... కొంతమందిలోకైనా తీసుకెళ్లాల్సిన సమయం..
గళం విప్పాల్సిన సమయం.. ఇది...
మీరేమంటారు...???

Friday, August 28, 2015

రక్షా బంధన్ అని ఎందుకు పిల్లుస్తారు ..


'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.
ప్రాచీన గాథ " యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల" భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ,రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మీ వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యి ఏర్పడింది.

a

ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలోని మేళ్లచెరువులో వుంది కొన్ని చారిత్రాత్మక విషయాలు


* కాకతీయుల కాలంనాటి చారిత్రాత్మక శివాలయం
కొన్ని చారిత్రాత్మక విషయాలు కాలగర్భంలో కలిసిపోవడంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నో సమాచారాలు అంతగా వెలుగులోకి రాలేకపోయాయి. కాకతీయుల సామ్రాజ్యం గురించి అందరికీ తెలిసే వుంటుంది కానీ.. వారి రాజ్యాంగంలో నిర్మించిన కొన్ని విశేషమైన కట్టడాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. అందులో ఒకటిగా శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.
దాదాపు 1000 సంవత్సరాల క్రితంనాటికి సంబంధించిన ఈ శివాలయం.. ఓ మారుమూల ప్రాంతంలో వున్న నేపథ్యంలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చారిత్రాత్మక సమాచారాలు అంతగా వెలుగులోకి రాలేదు కానీ.. దీని నిర్మాణశైలి కాకతీయుల కాలంనాటిదేనని అక్కడి లభించిన కొన్ని శాసనాల ద్వారా చారిత్రాత్మక నిపుణులు వెల్లడించారు. ఈ ఆలయంలో కొన్ని నమ్మశక్యంకానీ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటో తెలుసుకుందాం...
* ఆలయ విశేషాలు :
ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలోని మేళ్లచెరువులో వుంది. జాతీయ రహదారి నుంచి కేవలం 10 కి.మీ. దూరంలో వుంటుంది. ఇక్కడ లభించిన శిలాశాసనాల ప్రకారం ఇది 11వ శతాబ్దంలో యాదవరాజులు నిర్మించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే.. 1.83 మీ. ఎత్తు, 0.34 మీ. చుట్టుకొలత కలిగి వున్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం పెరుగుతూ వుంటుంది. ఈ శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే.. ప్రతి అడుగు తర్వాత ఒక వలయం ఏర్పడటం మరో ఆశ్చర్యం. ఈ విధంగా ఇది పెరుగుతూ.. మొదటి మూడు నామాలు పెట్టే స్థలం నుంచి ఇప్పుడు ఆరునామాలు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు చెబుతుంటారు.
ఇంకొక విచిత్రం ఏమిటంటే.. ఈ శివలింగం పై భాగంలో ఓ చిన్న ఖాళీ ప్రదేశముంది. ఈ ప్రదేశంలో ఎప్పుడూ నీరు ఊరుతూనే వుంటుంది. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఉబుకుతుంది. అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా ఈ నీళ్లు ఉబుకుతూ వుంటుంది. ఈ నీటిని ఎంత తీసివేసినా.. తిరిగి మళ్లీ ఊరుతూనే వుంటుంది. దేశంలో కేవలం వారణాసిలో మాత్రమే వుండేది. ఇప్పుడు ఈ శివాలయం కూడా అలాగే వుండటంతో దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు.
* చరిత్ర :
కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట. దానిని గమనించిన ఓ యాదవ కాపరి.. ఆ రాయి శివలింగం అని తెలియక దాన్ని 11 ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పారేశాడట. అయితే రెండో రోజు చూస్తే అది తిరిగి మళ్లీ అక్కడ లింగంగా ప్రత్యక్షమై కనిపించిందట. ఈ మొత్తం వ్యవహారం ఆ కాపరికి అర్థం కాక రాజుగారికి వెళ్లి వినిపించాడు. దాంతో ఆయన ఆ రాయిని పరిశీలించిన అనంతరం దాన్ని శివలింగంగా గుర్తించి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగును కాపాడటం కొరకు 11 గంటలు శ్రమించింది



This Mother Elephant Spends 11 Hours Digging, The Reason Is Heartwrenching
Elephants are known to be devoted mothers, and here’s further proof. A mother elephant desperately tried to pull her baby from a well after, staying by their side for 11 hours. The determined mum refused to leave her calf, first using her trunk and then her feet in a bid to haul her precious baby to safety.

Unfortunately the frantic mother elephant made matters worse by accidentally pushing more mud into the well and almost smothering the baby. Just like a human mum, she would not give up until her baby was safe.

Thursday, August 27, 2015

Akhil's first movie realised date



Akkineni Akhil's  stunning cameo in Manam has raised expectations on his first movie and rumor mills were churning one a day about his debut movie, heroine, director so on. There have been many speculations rife about who's gonna don the big hat for Akhil's first movie.

After lot of considerations Nagarjuna roped V Vvinayak as director for the film and newbie Sayaesha is going to romance Akhil. The film was launched recently and it was a private affair. But Nagarjuna made grand arrangements to launch his younger son amid much fanfare at Shilpa kala vedhika today.

Total Akkienni family is expected to attend the event and on the special day makers have relased the first look of the film.Take a look at his first look poster of Akkineni Akhil.

the next one is sreshth movies nikithareddy presents, directed by v.v. vinayak films AKIL 

ఆటో ట్రాలీ డిజైన్లను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు ఆమోదించారు




హైదరాబాద్‌ నగరంలో చెత్త సేకరణకు ఉపయోగించే ఆటో ట్రాలీ డిజైన్లను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు ఆమోదించారు. గతంలో ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు డిజైన్లలో రంగులు మార్చి జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ వాహనాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపించారు. వాటిని సిఎం ఆమోదించారు. ఇండ్లకు సరఫరా చేసే బ్లూ, గ్రీన్‌ ప్లాస్టిక్‌ చెత్త బుట్టలను కూడా ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో MLC నేతి విద్యాసాగర్,తదితరులు పాల్గొన్నారు 

సమస్య ఏదైనా ఇకనుండి మనం కూడా డైరెక్ట్ గా ప్రధాన మంత్రి తో మాట్లాడవచ్చు


సమస్య ఏదైనా  ఇకనుండి మనం కూడా డైరెక్ట్ గా ప్రధాన మంత్రి తో మాట్లాడవచ్చు 

మన రాష్ట్ర సమస్యగానీ, మన జిల్లా సమస్య గాని లేదా మన ఊరి సమస్య గాని లేక మన స్వంత సమస్య ఐన సరే మనం ఏక నేరుగా ప్రధాన మంత్రి గారి తో మాట్లాడే వులుకల్పించారు మన దేశ ప్రధాని నరేంద్ర మోది గారు ,
దీనికోసం మనం ఎండలో నిలపడాల్సిన అవసరం లేదు గంటలు గంటల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నేరుగా ఆన్లైన్ లో మన బాధని చెప్పుకోవచ్చు 
మనం  లెటర్ రూపంలో వ్రాసి పంపాలి దానిని చూస్కొని మనకు వీలైనంత తొందరలో సమాదానం పంపుతారు
మనం చేయవలసిందల్ల కింద వున్నా లింక్ ను క్లిక్ చేసి నేరుగా ప్రధాన మంత్రి గారి సైట్ లోకి వెళ్ళాలి దానిలో క్రింద చూపిన విదంగా ఫోరం నింపి పంపించవలెను 
గమనిక : మనం ఎటువంటి పిర్యాదులు చేయవచో ముందుగ సైట్ లో చూసాక చేయండి మన ప్రభుత్వ ఎతరశాకలకు సంబందించిన పిర్యడులైన స్వీకరించి తగిన చర్యలు తిస్కోబదతాయి 
http://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx


Tuesday, August 25, 2015

ఇపుడు ఫేస్‌బుక్ లో కూడా విరాళాలు ఇవ్వవచు ...



ఎన్‌జీవోల కొరకు కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది ఫేస్‌బుక్ సంస్థ. ఫేస్‌బుక్ లో పేజీలు కలిగి ఉన్న ఎన్‌జీవోలన్ని ఈ ఆప్షన్‌ను వాడుకోవచ్చు. ఎన్జీవోల ఫేస్‌బుక్ హోమ్ పేజీల పైనా, వాటి సంబంధిత ప్రకటనలపైనా డొనేట్ నౌ ఆప్షన్‌ను చేర్చారు. ఈ ఆప్షన్ ద్వారా సూటిగా విరాళాలను సేకరించే వెసులబాటు స్వచ్ఛంద సంస్థలకు ఉంటుంది. డొనేట్ నౌ బటన్‌ను నొక్కినపుడు సంబంధిత ఎన్జీవో పేజీకి ఫేస్‌బుక్ ఆమోదం ఉన్నదీ లేనిదీ దాతలను అప్రమత్తం చేస్తుంది. 


నిధులు దుర్వినియోగం కాకుండా క్రెడిట్ కార్డు చెల్లింపు వివరాలు సైట్‌లో స్టోర్ అయ్యే విధంగా పేజీలతో డొనేట్ నౌ బటన్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. డొనేట్ బటన్‌ను రెండేళ్ళ క్రితమే తీసుకొచ్చినప్పటికీ రెడ్ క్రాస్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లాంటి కొన్ని ప్రత్యేక సంస్థలకు మాత్రమే అనుమతించారు.


మీ తెలివి తేటలకు పరీక్షా..! గ్రూప్స్ రాసేవాళ్ళకి ఉపయోగం


మీ తెలివి తేటలకు పరీక్షా
గ్రూప్స్ రాసేవాళ్ళకి ఉపయోగం

మీరు ఒక షాప్ లో ఒక షర్టు ను చూసారు దాని దర Rs . 97 /-
కానీ దాన్ని కొందామంటే మీ దగ్గర డబ్బు లేదు
రాము దగ్గర ఒక Rs 50 /- రూపాయలు
సోము దగ్గర ఒక రస్ 50 /- రూపాయలు  అప్పు తీసుకున్నారు
50 + 50 = 100 /-

100 రూపాయలతో షాప్ వెళ్లి షర్టు కొనుక్కున్నారు
షాప్ అతను మీకు తిరిగి మూడు ( 3/- ) రూపాయలు ఇచ్చడు.
మీదగ్గర 3/- రూపాయలు వున్నాయి
వాటిలో ఒక రూపాయి రాముకి ఒక రూపాయి సోముకి ఇచారు
మీ దగ్గర ఒక రూపాయి వున్నది
ఇంకా రాముకు 49/- రూపాయలు మరియు సోముకి 49/- రూపాయలు బాకీ పడ్డారు
49 + 49 + మీ దగ్గర వున్నా రూపాయి 1 = 99
మరి మిగిలిన ఒక్క రూపాయి ఎటుపోయింది....?

యిది చేస్తే మీరు గ్రూప్స్  లో ఈజీ గ పాస్ అవతారు
సమాదానం కావాలంటే రెండు రోజులు ఆగండి ఒకవేళ సమాదానం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి
మీరు చెప్పిన సమాదానం నిజమయితే  అయితే మీ పేరు మా సైట్ లో ప్రచురిస్తాం ఒకవేళ తెలియకపోతే రెండు రోజుల తర్వాత చుడండి సమాదానం పెడతాము
CONGRATULATIONS TO BOTH

WINNER IS

NARAHARI LENKALAPALLY
FACE BOOK REF: https://www.facebook.com/narahari.lenkalapally?fref=ufi

Narahari Lenkalapally ramu and somu eeddarivi aa 3 rupes so vallu echina amount lo nunche vallaku echaru kavuna ramu echina amount 49 rupes and somu echina amount 49 rupes (49+49=98) 98- shop ku echina 97 rupes=1 rupes, aa one rupi migilindhi,ante mana daggara vunna 1 rupes

AND 

FACE BOOK REF: https://www.facebook.com/kirankumar.gundla.5?fref=ufi


Kiran Kumar Gundla rendu besi sankyala motham oka sari sankya . . .idariki ivaga migilindi besi 1 manaki kavalasindi 1 rendu besi sankyalu 1+1=2 96+1=97 manaki kavalasina 1 shop vadidagariki mundhe velipoindi adi kuda kalipithe lekasaripothadi
Narahari Lenkalapally

హైదరాబాద్ క్షిపణీ అబివృద్ది ప్రాంగణానికి త్వరలో కలాం పేరు పెట్టనునారు..





హైదరాబాద్ :క్షిపణీ పితామహుడు ,దివంగత మాజ్జి రాష్ట్రపతి డాక్టర్ ఏ పిజే  అబ్ద్ ల్  కలాం సేవలకు  గుర్తింపుగా ..
హైదరాబాద్ క్షిపణీ అబివృద్ది  ప్రాంగణానికి  త్వరలో ఆయనపేరు పెట్టనునారు రక్షన్న పరిశోదన ,అబివృద్ది ప్రయోగశాల (డి ఆర్ డి ఎల్ ) అడ్వాన్సుడే సిస్టమ్స్ లలేబొరేటరి (ఏ ఎన్ ఎల్ ) రిసర్చ్ సెంటర్  ఇమారత్ (ఆర్ సి ఐ )
లను కలిపి హైదరాబాద్ క్షిపణి అబివృది ప్రాంగాణoగా వ్యవహరిస్తారు , ఈ ప్రాంతానికి డాక్టర్ ,ఏ పి జె అబ్ద్ ల్  కలాం
 క్షిపణీ అబివృద్ది ప్రాంగణoగా పేరు మరిచెందుకు ఇప్పట్టికి అనుమతి లబించిందని రక్షణ పరిశోదనా అబివృది సముస్థ (డి ఆర్ డి వొ ) వర్గాలు వెల్లడించాయి 

ఖైరతాబాద్‌ వినాయకుడికి 5600 కిలోల భారీ లడ్డు



ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా ఖైరతాబాద్‌ మహా గణపతికి భారీ లడ్డును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ అధినేత పీవీవీఎస్‌. మల్లికార్జునరావు తెలిపారు. ఈ ఏడాది 5600 కిలోల లడ్డును పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏడు అడుగుల వ్యాసంతో లడ్డును తయారు చేయనున్నట్లు చెప్పారు. 1565 కిలోల శనగపప్పు, 1100 కిలోల నెయ్యి, 2425 కిలోల పంచదార, 380 కిలోల జీడిపప్పు, 100 కిలోల బాదం పప్పు, 11 కిలోల పచ్చ కర్పూరం, 33 కిలోల యాలకులతో లడ్డు తయారు చేయనున్నామన్నారు. వినాయక మాలాధారణ చేసిన భక్తులు మాత్రమే లడ్డు తయారీలో పాల్గొంటారన్నారు. సెప్టెంబర్‌ 12వ తేదీన లడ్డు తయారీని ప్రారంభించి 14వ తేదీనాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 

అప్పుడు అలగ్జాండర్ కి భారత దేశపు ఔన్నత్యం తలకి ఎక్కింది


అలగ్జాండర్ జైత్ర యాత్ర సందర్భంగా భారత దేశంలో ప్రవేశించిన తరుణంలో సరిహద్దు ప్రాంతంలో ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. సైనికులతో కూడిన రాజుని చూసినా ఆ సాధువు చలించలేదు. అలగ్జాండర్ మొదట్లో కోపం తెచ్చుకున్నప్పటికీ భారతదేశపు సాధువుల గురించి తన గురువు గారు ఇచ్చిన సూచనలు జ్ఞప్తికి వచ్చి ఆ సాధువు దగ్గరిగా వచ్చి అతడిని పరిశీలనా గా చూశాడు. ఆనంద పారవశ్యం తో నిండిన తేజోవంతమైన సాధువు ముఖ వర్చస్సు చూసి ఆశ్చర్యంతో సాధువుని అడిగాడట.
నేను విశ్వవిజేత అలగ్జాండర్ ని. ప్రపంచాన్ని అంతటినీ జయించినప్పటికీ, ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా తన వద్ద ఉన్నప్పటికీ నేను అంత ఆనందంగా ఉండలేక పోతున్నాను. ఏమీ లేని ఒక గోచీ పెట్టుకుని ఎండలో మాడుతూ అంత ఆనందంగా ఉన్నావు ఎట్లాగ? అప్పుడు ఆ సాధువు ఎదురుగా ఉన్న ఒక బండ రాయి ముక్కని తెప్పించి రాజుని చేతులు చాచమని ఆ చేతులలో ఈ రాయిని ఉంచి అట్లాగే పట్టుకో మన్నాడు. కొంత సేపు పట్టుకున్నాక రాజుకి చేతులు నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు ఇంకా నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు ఇంకా అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు విపరీతంగా నొప్పి పుట్ట సాగాయి. కానీ సాధువు లో ఉలుకు లేదు పలుకు లేదు. రాజు ఇక చేతుల నొప్పి తట్టుకోలేక రాయిని జార విడిచాడు.
ఇప్పుడు ఎట్లా ఉన్నది అని సాధువు రాజుని అడిగితే ఎంతో హాయిగా ఉన్నది అని రాజు జవాబు ఇచ్చాడు. ఒక్క రాయిని వదిలివేస్తేనే నీకు అంత హాయిగా ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని అంతటినీ వదిలి వేశాను కదా ఇంకెంత హాయిగా ఉంటాను అని సాధువు అడిగేటప్పటికి రాజు అవాక్కు అయ్యాడట. అప్పుడు అలగ్జాండర్ కి భారత దేశపు ఔన్నత్యం తలకి ఎక్కింది.

Monday, August 24, 2015

ఇంజనీరింగ్ పీజి కోర్సుల ప్రవేశానికి వెబ్ ఆప్షన్లు మారుపు ..


తెలంగాణాలో ఎంఈ ,ఎంటెక్,ఎంఫార్మసీ ,ఎంఆర్క్ కోర్సులలో ప్రవేశానికి వెబ్   ఆప్షన్ లు  ఈ నెల   28 వ తేది నుంచి  ఎంపిక చేసుకోవాలని తెలంగాణా ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వేలడించారు . ఈ నెల 14వ  ద్రువపత్రాల పరిశీలనకు వచ్చిన గేట్,జేపి ఎటి 2014,2015tspgecet 2015 లో అర్రుహులిన విద్యార్దులు ఆప్షన్లు ఇవాలని సూచించారు . పూర్తి వివరాలకు www.tspgecet.tsche.ac.in  ,www.tspgecet.org  వెబ్ సైట్  లను చూడవచు అన్ని పెరుకొన్నారు వెబ్ గతములో  26 వ  తేదీనే ప్రకటించమని సాంకేతిక కారణాలతో దానిని 28 కి మార్చినట్లు తెలిపారు 

మీ ఆధార్ కార్డ్ లో మార్పులు చేసుకోవాలా ?చాలా ఈజీ ! షేర్ చెయండి



మీ ఆధార్ కార్డ్ లో మార్పులు చేసుకోవాలా ?చాలా ఈజీ ! షేర్ చెయండి 
ఆధార్ కార్డ్ పేరు చెప్తేనే గంటల తరబడి ఎన్‌రోల్‌మెంట్ల కోసం క్యూలో నిలబడ్డ మూమెంట్సో.. అలా నిలబడలేక 200 ఇచ్చి త్వరగా పనికానిచ్చుకున్న విషయమే గుర్తొస్తుంది కదా!!!
ఒక్కసారి మీ ఆధార్ కార్డులో తప్పులు వస్తే, లేదా అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి మార్చుకోవలసి వస్తే మళ్లీ మళ్లీ ఇ-సేవ, ఇతర ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
ఈ http://uidai.gov.in/update-your-aadhaar-data.html ఫాలో అవడం ద్వారా ఈజీగా మీ కంప్యూటర్ నుండే క్షణాల్లో మీ పేరూ, పుట్టిన తేదీ, చిరునామా వంటి అన్ని వివరాల్నీ క్షణాల్లో మార్చుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ http://uidai.gov.in/update-your-aadhaar-data.html ని మీ మిత్రులందరితోనూ షేర్ చేఇంచండి  

కొత్తగా ఉద్యోగంలో చేరిన పోస్ట్‌మాన్ జోక్ నవకుండా ఉండగలరా చూదం .

కొత్తగా ఉద్యోగంలో చేరిన పోస్ట్‌మాన్ 

ఉత్తరం ఇవ్వడానికి ఒక ఇంటికెళ్లాడు.. 

పోస్ట్‌మాన్ : బాబు మీ నాన్నగారు ఉన్నారా?

అబ్బాయి : లేరు.. బజార్‌కు వెళ్లారు.
పోస్ట్‌మాన్ : సరే మీ అన్నని పిలువు.
అబ్బాయి : వాడు కూడా లేడు.. ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు.
పోస్ట్‌మాన్ : అవునా! సరే మీ అమ్మని పిలువు.
అబ్బాయి : లేదు. పక్కింటి వాళ్లతో పిక్నిక్‌కి వెళ్లింది.
పోస్ట్‌మాన్ : (కోపంగా) ఇంటికి తాళం వేసి నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్లకపోయావా? ఇంట్లో ఏం చేస్తున్నావ్?
అబ్బాయి : హా! అందుకే కదా మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికొచ్చాను!
పోస్ట్‌మాన్ షాక్.. అబ్బాయి రాక్!

JNTU B.Tech 1st Year results came out hurry click on direct link


JNTUH
B.Tech 1st year results came out for direct link
click here to result

నల్గొండ జిల్లా చెరుకుపల్లి లో శ్రీ నేతి విద్యాసాగర్ గారు గ్రామ జ్యోతి




నల్గొండ జిల్లలో మన రాష్ట్ర  అన్ని జిల్లాలో గ్రామ జ్యోతి గ్రామ అబివృద్ది ప్రణాళిక  నిరుపేద కుటుంబాలకి జివనోపది  ప్రణాళిక ఈ నెల 17-08-2015 నుండి 24-08-2015 వరకు జరిగాయి
దీనిని అనుసరించి శాసన సభ ex - డిప్యూటీ చైర్మన్ తెలంగాణా లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు ప్రస్తుత mlc  గారు తన సొంత గ్రామం ఐనటువంటి చెరుకుపల్లి గ్రామాన్ని సందర్శించి అబివృద్ది కార్యక్రమాలు చేపట్టారు
గ్రామా జ్యోతి కార్యక్రమానికి ముందే నేతి విద్యాసాగర్ గారు తన సొంత గ్రామమైన చెరుకు[పల్లిని ఎన్నో విదాల అబివృద్ది కార్యక్రమాలు చేసారు చేస్తూనే వున్నారు.
గ్రామ అబివ్రుద్దియే మన రాష్ట్ర అభువ్రుద్దిగా భావించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసారు చేయించారు గ్రామా పంచాయితీలు అభివ్రుద్దిచేన్దలన్నదే తన ద్యేయమని చెప్పారు.
కన్నా ఊరిని వున్నా ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళిన వున్నా ఊరికి ఏదొకటి చేయాలి అనే తపన ప్రతి ఒక్కరిలో వుండాలని  చెప్పారు .

Free WiFi Zones in Hyderabad places.







Earlier in Hyderabad The First ever Wifi Campaign Was "Internet All" and This initiative was done by Airtel network. Which was Spread over hitech areaand That Wifi network provided about 17 Wifi hotspot Zones For techies and Common Citizens who are present aover There Now Second Free Wifi Campaign is also smart city and it is moving towards The Projects"Digital India"

New Wifi hotspot places in Hyderbad 

Tank Bund

Necklace Road

Lumbini Park


Previous Wifi Zones

Cyber Towers -Madhpur ,Police station

Cyber Towers-Kothaguda junction

Cyber Towers-Raheja mind space

Bsnl services

Phase2

Charminar

Gandhi hospital

NIMS hospital

Birla mandir Temple

Birla  Musem

Birla Planetariam

Public Gardens




ఒక డాక్టర్ చెపె సలహాలు, సూచనలు జోక్ చూసి నవ్వకుండా ఉండగలర షేర్ చెయండి



కంపెనీకి లాభాలు తక్కువగా రావాడం వల్ల, ఈ కింద పేర్కొనబడిన కొత్త కొత్త రూల్స్ పెడుతున్నాము. ఉద్యోగులు సహకరించగలరని మనవి.

1) సిక్ లీవులు ఇవ్వము.డాక్టర్ సర్టిఫికెటు తెచ్చినా ఇవ్వము. లాజికల్ గా ఆలోచిస్తే..డాక్టర్ దగ్గరకు వెళ్ళగలిగే ఒపిక ఉందంటే,ఆఫీసుకు కూడా వచ్చే ఒపిక ఉండాలి. కాబట్టీ, సిక్ లీవులు ఇవ్వము.

2) మరణం:- ఒకవేళ మీరు చనిపొతే,మీ స్థానం లో మళ్ళీ ఒక కొత్త ఉద్యొగిని నియమించడానికి మాకు సమయం పడుతుంది. కాబట్టి, మీ చావు గురించి మాకు దయచేసి 2 వారాలు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. లేకపొతే,ఇన్సురెన్సె ఇవ్వము.

3) సెలవులు:- సంవత్సరానికి 54 సెలవులు ఇస్తాము.అవి 52 ఆదివారాలు, ఆగస్టు 15, జనవరి 26.

4) అర్జెంట్ పర్మిషన్:- ఉదాహరణకు మీ వాళ్ళు ఎవరయినా టపా కట్టారని అర్జెంట్ గా పర్మిషన్  కావాలని అడిగితే, తప్పకుండా ఇస్తాము. ఐతే, కేవలం ఆ పర్మిషన్ లంచ్ సమయం లో మాత్రమే ఇస్తాము..అదీ ఒంటి గంట నుండి రెండు వరకు.

5) లంచ్ విరామం:- బక్క పల్చగా ఉన్నవారికి  గంట సేపు, మధ్యస్థం గా ఉన్న వారికి అర గంట, లావుగా ఉన్న వారికి ఐదు నిమిషాలు, మరీ లావుగా ఉన్న వారికి సున్న నిమిషాలు లంచ్ విరామం ఇస్తాము. ఎందుకంటే, సన్నగా ఉన్న వాళ్ళు కాస్త వొళ్ళు చేసి,ఆరొగ్యంగా ఉండాలి...కాబట్టి ఎక్కువగా తినాలి.మధ్యస్థం గా ఉన్న వాళ్ళు,కరెక్టుగా తిని, అదే పర్సనాలిటీ మేంటేయిన్ చెయ్యాలి. లావుగా ఉన్న వారు గ్లాసు మంచి నీళ్ళూ మరియూ ఒక గ్లాస్ జూస్ తాగడం కొసం ఆ ఐదు నిమిషాల పర్మిషన్.
దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే, ఒక రోజు వెతనం కట్ చేస్తాం. రేపే ఒక డాక్టర్ వచ్చి బక్కగా,మధ్యస్థంగ,లావుగ,అతి లావుగా అనే సర్టిఫికెట్ జారీ చెస్తాడు.

6) ఉద్యోగులు బాత్రూముల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల,ఆఫీసు పని తక్కువగా ఔతోంది.దాని వల్ల కస్టమర్ల నుండి సమస్య వస్తొంది.అందుకే దీనికీ ఒక రూల్ పెట్టాము.
"అ" అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు గల ఉద్యోగులు 9 నుండి 9:15 లోపల బాత్ రూం కి వెళ్ళి రావాలి. "ఇ" తో మొదలయ్యే పేర్లు గల ఉద్యోగులు 9.15 నుండి 9:30 లోపల వెళ్ళి రావాలి. ఒక వేళ మీకు కేటాయించబడిన సమయం లో బాత్ రూం కు వెళ్ళి రాకపొతే బాధ్యత మాది కాదు. మళ్ళీ మీకు కేటాయించబడిన సమయం వచ్చేదాకా వేచి చూసి అప్పుడు వెళ్ళాలి. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఈ వేళలను వేరే ఉద్యొగి కి ఇవ్వబడిన వెళ తో మార్పు చేస్కొవచ్చును.అది కూడా మీ మేనజర్ పర్మిషన్ తో!
ఎవరయినా బాత్ రూం లో మూడు నిమిషాల కంతే ఎక్కువసేపు ఉంటే,ముందుగా అలారం మోగుతుంది.అది మోగాక 30 సెకన్లలో బయటికి రాకపొతే, బాత్ రూం లో, నీళ్ళు ఆగిపొతాయి.ఆ తర్వాతా 30 సెకన్లలో బయటికి రాకపోతే, ఆటొమాటిక్ గా బాత్ రూం తలుపు తెరుచుకుంటుంది.ఇదంతా సాఫ్ట్ వేర్ మరియు సెన్సార్లతో ప్రొగ్రామింగ్ చెయ్యిస్తున్నాము.

7) మీకు వచ్చే సాలరీ ని బట్టి, మీరు దుస్తులు ధరించండి.ఒకవేళ మీరు 2000 రూపాయల ధర కలిగిన బట్టలు వేస్కొని వస్తే, మీ దెగ్గర డబ్బులు బాగానే ఉన్నాయని మేము భావిస్తాము.జీతం పెంచమని మీరు అడగకూడదు.

మీ యొక్క సలహాలు, సూచనలు , అభిప్రాయాలు, అనుమానాలు, తిట్లు, ఆవేశాలు, ఆక్రొషాలు, సమస్యలు, ఇరిటేషన్లు దయచేసి మాకు పంపకండి. ఎందుకంటే మేము ఏ విధమయిన సహాయం చెయ్యలేము 


ఇండియన్ Vs పాకిస్తానీ జోక్ నవ్వకుండా ఉండగలర షేర్ చేయండి


ఇండియన్ Vs పాకిస్తానీ జోక్ నవ్వకుండా ఉండగలర షేర్ చేయండి 
రైల్లో తన పక్కన కూర్చున్న ఆజాద్  తొ ఒక పాకిస్తాన్ 

పాకిస్తానీ  : ఇక్కడ ఏ దేశానికి  చెందిన వాళ్ళతో
జాగ్రతగా ఉండాలి?

ఆజాద్   : అమెరికన్, ఆఫ్రికాన్, ఇండియన్  వాళ్ళ,

పాకిస్తానీ : అమెరికన్ ను  గుర్తించటం ఎలా,

ఆజాద్  :: జర్నీ కంప్లీట్ అవటానికి ఇంకా చాల టైం ఉంది
ఈ లోపు అందరిని పరిచయం చేస్తాను..
ఇంతలో ఒక వైట్ పర్సన్ వచ్చి పక్కన కూర్చుంటాడు
.
ఆజాద్ ,పాకిస్తానీ  చెవిలో అతను అమెరికా దేశానికి  చెందిన
వాడు అని ఏదో చెపుతాడు,పాకిస్తానీ  ఆ వైట్ పర్సన్  తో ఇలా
అంటాడు
.
పాకిస్తానీ  : ఒరేయ్ తెల్ల కుక్క శిస్తు ఎందుకు కట్టాలిరా నీకు అంటడు
వైట్ పర్సన్  పాకిస్తానీ  దవడ పగల కొట్టి వెళ్ళిపోతాడు
కాసేపటి తరువాత ఆఫ్రికన్  వ్యక్తి వచ్చి
కూర్చుంటాడు

పాకిస్తానీ  : మరి ఆఫ్రికాన్  వ్యక్తి ని ఎలా గుర్తించాలి

ఆజాద్ ,పకిస్తానితో అతను ఆఫ్రికాన్ వ్యక్తి అని మల్లి
చెవిలో ఏదో చెపుతాడు

పాకిస్తానీ  : ఒరేయ్ చింపాంజీ జాతి అంటడు

ఆఫ్రికాన్ వ్యక్తి పాకిస్తానీ  ఇంకో దవడ పగలకొట్టి
వెళ్ళిపోతాడు

పాకిస్తానీ : మరి ఇండియన్ వాళ్ళని గుర్తించటం ఎలా?
.
ఆజాద్  : ఇప్పటి వరకు నిన్ను కొట్టించింది
ఎవరనుకున్నావ్. . ?

హేహేహేహే.................  హిహిహిహిహిహిహీహ్ ........... 

ఇండియన్ రాక్స్  జెస్ట్ ఫర్ ఫన్ 

నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు...?


ఒక అమ్మయి తన లవర్‌ నీ ఇల అడిగింది next week నా బర్త్‌డే కదా ఏ గిఫ్ట్‌ ఇస్తున్నావు రా అని అడిగింది
తన లవర్‌ ఇల అన్నాడు ఇంకా వారం వుంది కదా అప్పుడే అడుగుతే ఎల చెప్పను సరే చెప్తున్నా ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్‌ నీకు నేను ఇస్తా అని మాట ఇచ్చాడు......
అమ్మయి బర్త్‌డే కి మూడు రోజులు ముందు ఆ అమ్మయి సృహ తప్పి పడిపోయింది వెంటనే హస్పిటల్‌ కు తీసుకు వెళ్ళారు.....

డాక్టర్‌ ఆ అమ్మయినీ చెక్‌ చేసి తన కుటుంబ సభ్యులతో ఇల చెప్పాడు తను ఎక్కువ రోజులు బ్రతకదు తనకు వెంటనే సేమ్‌ గ్రూప్‌ వున్నా వారు కావలి ఎవరైన హర్ట్‌ డోనేట్‌చేయాలి లేకపోతే చనిపోతుంది అని చెప్పాడు......
ఆ అమ్మయి తన లవర్‌ చేతులు పట్టుకొని ఏడుస్తు ఇల చెప్పింది రే నేను కొద్దిరోజుల్లో చనిపోతనంట నువ్వు నన్ను మర్చిపోరా PLS RAA నా చివరి కోరిక ఇదేర నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా అని అంది......
ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి నువ్వు ఎక్కడకి పోతావు రా నన్ను వదిలి నీకు ఏమి కాదురా నేను ఉన్నాను కదా.......
ఆ అమ్మయి ఏడుస్తు ఇల అంది నువ్వు అంతా నమ్మకంగా ఎలా చెబుతున్నావు రా నేను బ్రతుకుతాననీ.....
ఆ అబ్బాయి అమ్మయి నుదుటి మీద kiss చేస్తు నీకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వలేదు కదా ఆ గిఫ్ట్‌ చూడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు......
రెండు రోజులు తర్వాత ఆ అమ్మయి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది......
తన బ్‌డ్‌రూంలో ఒ లెటర్‌ వుంది ఆ లెటర్‌లో ఇల రాసి వుంది
Dear,
బుజ్జి.. నీవు ఇ లెటర్‌ చదువుతున్నావు కదా నువ్వు బ్రతుకుతావునీ చెప్పాను కదా
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా చనిపోతావు రా
నా ఆకరి శ్వాస వరకు నీ కోసమే బ్రతుకాలి అనుకున్నా
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలనీ అనుకున్నా
"బుజ్జి"నువ్వు మొన్న అడిగావు కదా నా బర్త్‌డే కి ఏ గిఫ్ట్‌ ఇస్తావనీ
నీకు అప్పుడు చెప్పాను కదా నీకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్‌ నేను ఇస్తాననీ
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్‌
( నా గుండే నీకు గిఫ్ట్‌ గా ) ఇచ్చ బంగారం ఏడవకు రా నేను చనిపోయిన
నా గుండే నీ దగ్గరే వుంది కదరా నాగుండే లో వున్నది నీ ప్రాణమే
" బుజ్జి " I Love u Bujji True love never dies.....
నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు...
ఆ అబ్బాయి తన గుండేను డోనెట్‌ చేసాడు తన ప్రియురాలి కోసం.....
ఇప్పటికి అబ్బాయిలు ప్రేమకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వున్నారు కనుకనే ప్రేమ అనే పదం బ్రతుకుంది..

ఏండి పోయిన బోర్లు మాకిస్తే ..భూగర్భంలో నీళ్ళు మీకిస్తాం



ఏండి పోయిన బోర్లు మాకిస్తే ..భూగర్భంలో నీళ్ళు మీకిస్తాం _ SAVE విజయ్ రాం గారు ..
పోలాలలో , మన గ్రామాలలో ఎక్కడ చూసిన ఎండి పోయిన బోర్లే ఎక్కువ ... మన పోలాలలో , మన వీధిలోని వర్షపు నీరు అంతా వీధి రోడ్లకు బలి అవుతుంది .. అలా కాకుండా ఆ వర్షపు నీటీ భూమి లోపల దాచిపేడితే ...ఆ వర్షపు నీరు మనకు ఆదారం అవుతుంది . భూగర్భజలాలు పెరుగుతాయి ..పోలాన్ని పల్లంగా చేసి వర్షపు నీరు అంతా ఆ తోట్టిలాంటి( బోరు చుట్టు కట్టీన ప్రదేశానికి ) చేరేటట్టు చేయాలి .. చెత్తా , చెదారం తోట్టిలో పడకుండా జగ్రత్త పడాలి ..

నిరుపయోగంగా ఉన్న బోరు ... వర్షపు నీరు ఇంకించే పద్ధతి :
10 అడుగుల లోతు X 10 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
6 అడుగుల లోతు X 10 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
6 అడుగుల లోతు X 6 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
లోతు , వ్యాసార్థాన్ని బట్టి వర్షపు నీటిని భూమి లోపల ఇంకింప చేయావచ్చు ...
పోలం లో పడ్డ లేదా , ఖాలీ స్థలంలో వృధాగా పోతున్న వర్షపు నీటిని మనం భూగర్భజలాలు గా మార్చవచ్చు..
బోరు పైపు భూమి లోపలకి కృంగి పోకుండా భూమి సామర్థ్యాన్ని బట్టి ఒక్క అడుగు లేదా అంతకంటే ఎక్కువ బోరు పైపు చుట్టు సిమెంట్ , కంకరతో గట్టి దిమ్మెను కట్టాలి .
దిమ్మెపై ఇసుప క్ల్యాంపులు నిర్మించాలి ..
కెసిన్ పైపుకు " డైమండ్ ఆకృతి " లో సన్నటి రంధ్రాలను వేయాలి .
కెసిన్ పైపు చుట్టు బలమైన మెస్ ను మూడంచెలు గా చుట్టాలి . ( మూడు వరసలలో చుట్టాలి )
సగభాగం పెద్ద రాళ్ళతో నింపాలి (అంటే 10 అడుగులు గుంతలో 4 - 5 అడుగుల వరకు ) , కెసిన్ పైపు తగల కుండా జాగ్రత్త పడాలి .
"లావు కంకర " తో మిలిన సగ భాగంలో సగం నింపాలి ..( 10 అడుగులు గుంతలో మిలిన 6 అడుగులలో 3 అడుగులు )
"సన్నకంకర " తో మిలిన 3 అడుగులలో ఒక్క అడుగు నింపాలి .
మిలిన పై భాగం లో మట్టి గుంతలో పడకుండా ఒక్క అడుగు మేరా సైడ్ తవ్వి , ఆ భాగంలో సిమెంట్ గోడను కట్టాలి ఇది భూమి పై భాగం నుండి మరో 2 నుండి 3 అడుగులు ఎత్తుకు పెంచాలి .
దొడ్డు ఇసుక లేదా కంకర chips 1 అడుగు మేరా వేయాలి ...