Friday, August 21, 2015

మన రాజుల తెలివితేటలు ఇండియన్ కింగ్ Vs రోల్స్ రొయ్సు కంపెనీ


ఒకరోజు పర్యటనలో బాగంగా ఇండియన్  కింగ్ లండన్ పర్యటించాడు 
ఇండియన్  కింగ్ మాములు డ్రెస్ లో  స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళుతూ రోల్స్ రొయ్సు కంపెనీ షోరూం లో కార్ చూసి ఆగినాడు కార్ కాస్ట్ ఎంతో తెలుసుకొని కొందామని అనుకున్నాడు లోపాలకి వెళ్లి సేల్స్ మాన్ ని దిని కాస్ట్ ఎంత అని అడిగాడు  అప్పుడు ఆ సేల్స్ మాన్ సాదారణ ఇండియన్ ల వున్నాడు అని గ్రయించి యిది నువ్వు కొనే రేంజ్ కాదు బయటికి దారి యిటు అని బయటకువేల్లె దారి చూపించాడు. 

యిది అవమానంగా బావించిన ఇండియన్  కింగ్ హోటల్ రూం కి వెళ్లి సర్వెంట్ తో రోల్స్ రొయ్సు షో రూం కి కాల్ చేయించి ఇండియన్ కింగ్ మా ప్రబువుకు మీ కంపెనీ కార్స్ కొన్ని కావాలి వస్తున్నాడు అని చెప్పమన్నాడు 

కొద్దిసేపటికి ఇండియన్  కింగ్ షో రూం చేరుకున్నాడు అప్పటికి షో రూం వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచి ఉంచారు సేల్స్ మాన్ అంత వంగి నమస్కరించారు 
మన ఇండియన్ కింగ్ అక్కడవున్న ఆరు కార్లు కొనేసాడు అప్పటికి ఆ షోరూం లో ఆరు మాత్రమే వున్నాయి అన్ని కొనేసి డబ్బు కట్టేసి వచాడు 
తర్వాత ఇండియా కి వచ్చిన వెంటనే మున్సిపాలిటీ వాళ్ళను పిలిచి వాళ్ళను ఈ కార్స్ అన్నిటిని రోడ్స్  వుద్చటానికి చెత్త తిస్కేల్లడానికి వుపయోగించామన్నాడు 
ఈ వార్త ప్రపంచం అంత తెలిసిపోయింది ఒక రోజు ఒక అమెరికా వ్యాపారి ఇష్టపడి ఈ కార్ కొన్నాడు దాని పైన వెళుతుంటే అందరు నవ్వసాగారు ఎందుకు నవ్వార అని ఆర తీస్తే  మన కింగ్ చేసిన పని యిది అని తెలిసింది ఇండియా లో చేత్తకు వాడుతారు దీనిపైన రాయల్ గా వెళ్తున్నాడు అని నవ్వారని 
ఈ వార్త తెలుసుకున్న రోల్స్ రాయ్సు కంపెనీ మీకు  జరిగిన అవమానానికి చింతిస్తూ టెలిగ్రామ్ పంపారు దానితో సహా ఫ్రీ గ అయిదు కార్లు బహుమానంగా ఇచ్చి  వెంటనే వాటిని మున్సిపాలిటీ కి వాడటం ఆపమని విన్నవించుకున్నారు  
ఇండియన్ రాక్స్  

No comments:

Post a Comment