Friday, August 21, 2015

ఒక కోడి రెండు గుడ్ల స్టొరీ నవ్వకుండా ఉండగలర


క్రూరుడైన ఓక కోళ్ల  పారం యజమాని
కోళ్ళని  ఒకరోజు హెచ్చరించాడు
రేపుపోద్దునకల్ల తల రెండు గుడ్లు పెట్టకపోతే
మిమ్మల్ని కోసుకుతిన్తానని
యజమాని రెండో రోజు వచ్చి చూసేసరికి
అన్ని రెండు రెండు గుడ్లు పెట్టాయి
కానీ ఒకటిమాత్రం ఒకటే పెట్టింది
యజమాని ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ
ఏమే ఒకటే గుడ్డు పెట్టవెం హ
అని కోపగించుకున్నాడు సమాదానం చెప్పమన్నాడు
అప్పుడు కోడి దినంగా అయ్యా బాబు ఆ ఒక్కగుడ్డు కూడా నువ్ కోసుకుతిన్తనన్నవని పెట్టాను
అసలే నేను పుంజునురా అన్నది
జెస్త్ ఫర్ ఫర్ ఫన్ నవ్వండి నవ్వించండి 

No comments:

Post a Comment