బీజింగ్ యూనివర్సిటీ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ
సెల్‌ఫోన్ రీచార్జ్ అయ్యేందుకు ఎక్కువ సమయం అవసరంలేని, పేలిపోయే ప్రమాదంలేని సరికొత్త బ్యాటరీని బీజింగ్‌కు చెంది న శాస్త్రవేత్తలు రూపొందించారు. అల్యూమినియంతో నింపిన నాళిక గల ఈ బ్యాటరీ కేవలం ఆరు నిమిషాల్లోనే రీచార్జ్ కావడంతోపాటు ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ చార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇంతకుముందు కూడా అల్యూమినియం బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చినా.. వాటివల్ల ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించేలా తాజా బ్యాటరీని రూపొందించినట్లు బీజింగ్‌లోని సింగువా యూనివర్సిటీకి చెందిన మస్సాచు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్కాలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అల్యూమినియం బ్యాటరీ నాళికపై టైటానియం డై ఆక్సైడ్ పూతపూయడం వల్ల దీని సంకోచ, వ్యాకోచాలు వేగంగా ఉంటాయని, దీంతో పేలిపోయే ప్రమాదాలు కూడా ఉండవని వారు త
No comments:
Post a Comment