FLASH FLASH.....
యువత కి గుడ్ న్యూస్......
త్వరలోనే కొలువుల జాతరలకు నోటిఫికేషన్.....
నోటిఫికేషన్ కి సిద్దంగా ఉన్న పోస్టులివే......
శాఖల వారీగా ఖాళీలు ఇవీ....
విద్యాశాఖలో :
డిప్యూటీ డీఈఓ- 40, డిప్యూటీ ఐఓఎస్- 21,
సీటీఈ లెక్చరర్స్- 48, డైట్ లెక్చరర్స్-166,
ఎంఈఓ- 399 పోస్టులు ఉన్నాయి. వీటిలో 30
శాతం పోస్టులను డెరైక్ట్ రిక్రూట్మెంట్, మిగతావి
పదోన్నతులపై భర్తీ చేస్తారు.
టీచర్ కేటగిరీలో: పీజీటీ- 1,131, టీజీటీ- 719,
డ్రాయింగ్, ఆర్ట్ టీచర్స్ – 254, క్రాఫ్ట్
టీచర్స్- 313, లాంగ్వేజ్ పండిట్- 765, ఎల్ఎఫ్ఎల్
హెచ్ఎం -270, పీఈటీ – 404, స్కూల్ అసిస్టెంట్
– 3,367, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ –
616, ఎస్జీటీ – 11,874, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్
– 184 పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ ద్వారా
భర్తీ చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ
పరిధిలోని పీఈటీ – 49, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)
బయాలజీ – 164, ఎస్ఏ ఇంగ్లిష్ – 167, ఎస్ఏ
హిందీ – 136, ఎస్ఏ మ్యాథ్స్ – 215, ఎస్ఏ
ఫిజికల్ ఎడ్యుకేషన్ – 186, ఎస్ఏ ఫిజికల్సైన్స్
– 233, ఎస్ఏ సోషల్ – 117, ఎస్ఏ తెలుగు –
130, ఎస్జీటీ – 473 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

వైద్య శాఖలో:
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్
పోస్టులు 3,500
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్
పోస్టులు 3,500
పంచాయతీరాజ్ శాఖలో:
గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీ – 417, గ్రేడ్-2
పంచాయతీ సెక్రటరీ – 371, గ్రేడ్-4 పంచాయతీ
సెక్రటరీ – 1,143, గ్రేడ్-3 పంచాయతీ సెక్రటరీ
– 2,111, వీఆర్ఓ అండ్ వీఏఓ – 4,081, విలేజ్
సర్వెంట్- వీఆర్ఏ- 1,087 పోస్టులు ఉన్నాయి.

పోలీసు శాఖలో:
కానిస్టేబుల్ పోస్టులు 7 వేల వరకు ఉన్నాయి.
వీటిని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ
చేస్తారు.

గ్రూప్-1 కేటగిరీలో:
డీఎస్పీ-5, డివిజినల్ పంచాయతీ ఆఫీసర్- 2,
అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్
సూపరింటెండెంట్ -6, అడ్మినిస్ట్రేటివ్
ఆఫీసర్-19, ఎంపీడీఓ-114, అసిస్టెంట్ ఆడిట్
ఆఫీసర్-32 ఉన్నాయి.

గ్రూప్-2 కేటగిరీలో:
డిప్యూటీ తహసీల్దార్-156,
రెవెన్యూ ఇన్స్పెక్టర్- 77, గ్రేడ్-2 మున్సిపల్
కమిషనర్-78, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్-45,
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-4,
ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్- 99,
అగ్రికల్చర్ ఏవో -290 తదితర
పోస్టులు ఉన్నాయి.

No comments:
Post a Comment