Monday, August 17, 2015

గుడ్ న్యూస్ జాబ్స్ జాబ్స్ సీపీఆర్‌ఐలో..


సీపీఆర్‌ఐలో...
బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌పీఎఫ్)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: సీపీఆర్‌ఐ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
-పోస్టులు: గ్రేడ్ -3 ఇంజినీరింగ్ ఆఫీసర్ - 1
అకౌంట్స్ ఆఫీసర్ - 1
గ్రేడ్ -2 అసిస్టెంట్ - 1
-దరఖాస్తు, అర్హతల కోసం సైట్ చూడవచ్చు.
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: www.cpri.in

No comments:

Post a Comment