Monday, August 17, 2015

గుడ్ న్యూస్ జాబ్స్ జాబ్స్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 193 పోస్టులు


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో మూడేండ్ల కాలపరిమితికి స్థిర ఒప్పందపై ట్రెయినీ ఎయిర్‌లైన్ అటెండెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 193
-పోస్టు పేరు: ట్రెయినీ ఎయిర్‌లైన్ అటెండెంట్స్
-పని చేసే ప్రదేశం: కోజికోడ్/మంగళూరు/కొచ్చి/తిరువనంతపురం
-పే స్కేలు: రూ. 10,000
-విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో 3 ఏండ్లు సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
-ఎంపిక: గ్రూప్ డైనమిక్ టెస్ట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్ టెస్ట్, పర్సనల్‌ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో airindiaexpress.in
- చివరితేదీ: సెప్టెంబర్ 2
-వెబ్‌సైట్:

No comments:

Post a Comment