తెలివి
ఒకసారి జపాన్‌లో వో సబ్బుల ఫాక్టరీలో వో పొరపాటు జరిగింది. కవర్ప్యాక్ అయింది కానీ, అందులో సబ్బు లేదు. దేశంలో పెద్దగోలైంది దానితో సంస్థ పరువు ప్రతిష్టలు ఇక మీదట పోకుండా జాగ్రత వహిస్తూ వారు ఓ ఎక్స్ రే యంత్రాన్ని కొన్నారు. ఆరుకోట్ల రూపాయల ఖరిదది. ప్యాక్ అయిన సబ్బులు లైన్ మీద వెళ్తుంటే అందులో సబ్బు ఉన్నది లేనిధి ఆ ఎక్స్ రే యంత్రంతో తెలుసుకోగలిగారు.
అధె మనదేశంలో ఓ సారి జరిగింది.
అప్పుడు ఇక్కడి సంస్థ వారు ఎంచేశారో తెలుసా .....?
ఎం చేశారు.....?
ఎంచేశారంటే.....
.
.
.
.
.
.
.
.
.
పెడెస్టల్ ఫ్యాను కొని
లైన్ మీద వెళ్తున్న ప్యాక్ ఐన సబ్బులవైపు ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేసి పెట్టారు.
గాలికి కాలి కవర్ లు ఎగిరిపోతాయి. సింపల్ అనుకున్నారు.
ఇండియన్ రాక్స్
No comments:
Post a Comment