Saturday, August 22, 2015

మీ వాహనం పైన వున్నా ట్రాఫిక్ చల్లన్ మీ సెల్ ఫోన్ లోనే చుస్కోవచ్చు ? USEFUL INFORMATION TO ALL


మీ వాహనం పైన ట్రాఫిక్ చల్లన్ ఎంత వుందో తెలుసుకోవాలంటే
మీ సేవనో ఈ సేవనో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ సెల్ ఫోన్ లోనే
చుస్కోవచ్చు అది ఎలాగంటే
www.echallan.org లోకి వెళ్లి పైన కనపడుతున్న విండో ఓపెన్ అవ్తుంది దానిలో మన
వాహనము నెంబర్ టైపు చేసి గో అనగానే మన వాహనం పైన వున్నా చల్లన ఎంతో వుందో చూపెడుతుంది
అదికూడా మన ఫోటో తో సహా చూపెడుతుంది
ఎక్కడ ఆ తప్పు చేసామో ఎక్కడ సిగ్నల్ క్రాస్ చేసామో స్టాప్ లైన్ దాటామో అన్ని ఫోటో రూపంలో చూపెడుతుంది
ఒకవేళ అక్కడ చుపెట్టిన ఫోటో మనకి సమన్యాసము కదనిపించిన యెడల మనం కాప్లింట్ చేయవచు
అనవసర చల్లన్ కటిస్తున్నారని కమీషనర్ కి కాప్లింట్ ఇవ్వవాచు.
ఎప్పుడు చుస్కోవటానికి ఆండ్రాయిడ్ అప్లికేషను కూడా డౌన్లోడ్ చేస్కోవాచు Traffic E-Challan Cyberabad

CLICK HERE TO SEE THE WEB SITE  : Echallan



No comments:

Post a Comment