దీనిని అనుసరించి శాసన సభ ex - డిప్యూటీ చైర్మన్ తెలంగాణా లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు ప్రస్తుత mlc గారు తన సొంత గ్రామం ఐనటువంటి చెరుకుపల్లి గ్రామాన్ని సందర్శించి అబివృద్ది కార్యక్రమాలు చేపట్టారు
గ్రామా జ్యోతి కార్యక్రమానికి ముందే నేతి విద్యాసాగర్ గారు తన సొంత గ్రామమైన చెరుకు[పల్లిని ఎన్నో విదాల అబివృద్ది కార్యక్రమాలు చేసారు చేస్తూనే వున్నారు.
గ్రామ అబివ్రుద్దియే మన రాష్ట్ర అభువ్రుద్దిగా భావించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసారు చేయించారు గ్రామా పంచాయితీలు అభివ్రుద్దిచేన్దలన్నదే తన ద్యేయమని చెప్పారు.
కన్నా ఊరిని వున్నా ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళిన వున్నా ఊరికి ఏదొకటి చేయాలి అనే తపన ప్రతి ఒక్కరిలో వుండాలని చెప్పారు .
No comments:
Post a Comment