ఎన్‌ఐఐఎస్‌టీలో...
తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: మెడికల్ ఆఫీసర్ - 1 ఖాళీ
-అర్హతలు: కనీసం 55 శాతంతో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
-జీతం: రూ.59,400/- + ఇతర అలవెన్స్‌లు
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
ఏఈఈ (ఎలక్ట్రికల్) -1 ఖాళీ
-అర్హతలు: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జీతం: రూ. 52,400/-
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
టెక్నికల్ అసిస్టెంట్ - 8 ఖాళీలు
-అర్హతలు: బీఎస్సీ(సైన్స్) లేదా బీఎల్‌ఐఎస్సీ లేదా బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ)తో పాటు ఏడాది ప్రొఫెషనల్ కోర్సు ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు.
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్:www.niist.res.in
No comments:
Post a Comment