Monday, August 24, 2015

ఇది చూసి నవ్వకుండా ఉండగలర ఛాలెంజ్


మిత్రులారా  ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమే 
  
Bill Gates announced that Microsoft plans to release a windows version in telangana Here are some Windows related terms that are proposed to be used in the telangana version of kitkeel rendvel (Windows2000):
Keywords
==================
Microsoft windows 2000= 
గింత అంత మెత్తని కిటికీలు 
Search = దేవులాడు 
Save =  (బచాయించు)
Save as =  (గిట్ల 
బచాయించు)
Save All =  (అన్ని బచాయించు)
Help= (నన్ను బచాయించు)
Find= దేవులాడు ఎతుకు
Find Again= మల్ల ఎతుకు 
Move=సర్కాయించు 
Zoom=పెద్దగ చెయ్యి 
Zoom Out= శిన్నగా చేయి 
Open=తెరువు 
Close= ముయ్యి 
New=కొత్తది 
Old= పాతది 
Replace=మర్చేయి 
Insert= నడిమిట్ల వెట్టు 
Space=జాగా 
Backspace= యెనక  జాగా 
Run= వుర్కు 
Print= చపైంచు 
Print Preview=చూసి చపైంచు 
Copy= గట్లనే 
Cut= కొయ్యి 
Paste= అత్కవెట్టు 
Paste Special= పెషల్ అత్కియి 
Delete= తిసిపడేయి 
View= సూడు 
Compress= దగ్గరికి గుంజు 
mouse= ఎలక పిల్ల 
click= వొత్తు 
Double Click= మల్ల మల్ల వొత్తు 
Forward= యిడ్కేల్లి ఆడికి 
Scrollbar= తిప్పుడు గొట్టం 
Errors=నీ నోట్ల మన్నువడ 
'This program has performed an illegal operation
*"Abort, Retry or Ignore" ?
" ఈ కార్యం దొంగాలేక్కల వట్టినది , జల్ది ఉరుకు 
లేకుంటే మల్ల కొట్టు 
లేక మర్షిపో "


ACCESS =దొరకవట్టు 
FOXPRO =నక్కల తురం ఖాన్ 
Lotus Notes=తామరపువ్వు పైసలు 
ACCESS DENIED =దొరకవట్టనీయ 
Home=ఇంటికి వో 
End=కొనాక్కు 
For all Errors= నీ నోట్ల మన్ను వడ 

No comments:

Post a Comment