Monday, August 17, 2015

గుడ్ న్యూస్ జాబ్స్ జాబ్స్ ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్



ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్...
హైదరాబాద్‌లోని ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
-ఎగ్జిక్యూటివ్ (కెమిస్ట్): 5 పోస్టులు
-పేస్కేలు: రూ. 15,000-18,000
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ప్రొడక్షన్/క్వాలిటీ కంట్రోల్/క్వాలిటీ అస్యూరెన్స్): 4 పోస్టులు
-పే స్కేలు: రూ. 22,000-25,000
అర్హతలు..
-ఎగ్జిక్యూటివ్ (కెమిస్ట్): ఎంఎస్సీ/బీఎస్సీ (కెమిస్ట్రీ)
-సీనియర్ ఎగ్జిక్యూటివ్: బీఎస్సీ (కెమిస్ట్రీ)/బీఫార్మా, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-వయస్సు: 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ , దరఖాస్తు: ఆఫ్‌లైన్ 
-చిరునామా
The Plant Incharge, IDPL,
Hyderabad Plant, Balanagar, Hyderabad-500037
-చివరితేదీ: ఆగస్టు 24
-వెబ్‌సైట్: www.idpl.gov.in/hyderabad_plant.html

No comments:

Post a Comment