Tuesday, September 8, 2015

బైక్ అంబులెన్సులను అందుబాటులో ఉంచుతారు..








-జీహెచ్‌ఎంసీ ఏరియాల్లో 108 అంబులెన్సులు వెళ్లలేని చోట బైక్ అంబులెన్సులను అందుబాటులో ఉంచుతారు.

-ఈ బైక్ అంబులెన్సులు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంటాయి. 

-బైక్ అంబులెన్సును శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ (ఈఎంటీ) ఆపరేట్ చేస్తారు

-ఈ బైక్ అంబులెన్సులో అత్యవసర మందులు, చిన్న ఆక్సిజన్ సిలిండర్, సర్వికల్ కూలర్, 
ప్రాథమిక చికిత్స కిట్ అందుబాటులో ఉంటాయి. 
-ప్రతి బైక్‌కు జీపీఎస్ పరికరాన్ని అమర్చుతారు. ఏ వాహనం ఎక్కడుంది..? 
ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు జీపీఎస్‌ను వినియోగిస్తారు.

No comments:

Post a Comment