Saturday, September 19, 2015

మొబైల్ ఫోన్ Balance వేరొక మొబైల్ ఫోన్ లోకి Transfer చేయవచ్చు

 మొబైల్ ఫోన్ Balance వేరొక మొబైల్ ఫోన్ లోకి Transfer :

► మీ మొబైల్ లో balance transfer చేయాలనుకోన్నప్పుడు ( మీరు transfer చేయాల్సిన మొబైల్ same నెట్వర్క్ లో వున్నప్పుడు ) ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించి money transfer చేయవచ్చు .

► !dea :
Dial:*567*mobile number*Rs#(Transfer చేయాలనుకొన్న Amount)
Ex: *567 *9092 XXXXXX*100#
ఐడియా మొబైల్ లో Minimum Balance Rs.50
(లేదా) SMS as mobile number Amount టైపు చేసి 55567 కి మెసేజ్ పంపాలి
Ex: SMS as 1234567890 50


► Airtel :
*141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.


► Vodafone :
*131*AMOUNT*Mobile Number#,
Ex:*131*50*1234567890#


► Aircel :
ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.


► Bsnl :
GIFTmobile number and send it to>> 53733
Ex: GIFT 50 to send Rs. 50 to 1234567890 (mobile number)


► Tata Docomo :
BT MOBILE NUMBER AMOUNT and send it to 54321
Ex: BT 1234567890 100

No comments:

Post a Comment