వినాయక చవితి సందర్బంగా ఇపుడు ఫ్రీ గా WIFI
నేటి నుంచి ఈ నెల 26 వరకు ఖైరతాబాద్ మహాగణపతి పరిసరాలలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు రిలయన్స్ జియో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైఫై సేవలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఉచిత వైఫై సేవలను నటుడు సాయిధరమ్ తేజ ప్రారంభించారు.
No comments:
Post a Comment