తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో 164 ఖాళీలు
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 164
విభాగాలు: ఎలక్ట్రికల్-159, సివిల్ -03, సీఎస్/ ఐటీ-02.
అర్హతలు: బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ సివిల్/ సీఎస్/ఐటీ).
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 29.
చివరితేది: అక్టోబరు 15.
రాత పరీక్ష తేది: నవంబరు 8.
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌లో(జెన్‌కో) 856 ఖాళీలు
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 856
విభాగాలు: ఎలక్ట్రికల్ 419, మెకానికల్ 195, ఎలక్ట్రానిక్స్ 70, సివిల్ 172.
అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 8
చివరితేది: అక్టోబరు 28
రాత పరీక్ష తేది: నవంబరు 14
తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్‌లో(ట్రాన్స్‌కో) 206 ఖాళీలు
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 206
విభాగాలు: ఎలక్ట్రికల్ 184, సివిల్ 22.
అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు చెల్లింపు ప్రారంభం: అక్టోబరు 5
రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 6
చివరితేది: అక్టోబరు 26
రాత పరీక్ష తేది: నవంబరు 29

ఈఎస్‌ఐసీలో ఖాళీలు
-హైదరాబాద్ నాచారంలోని ఈఎస్‌ఐసీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్/ హాస్పిటల్‌లో కింది ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-పీడబ్ల్యూడీల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా వీటిని భర్తీ చేస్తున్నారు.
-పోస్టు: నర్సింగ్ ఆర్డర్లీ
-పే బ్యాండ్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1800
-మొత్తం ఖాళీలు - 5. వీటిలో హెచ్‌హెచ్ -2, వీహెచ్ - 3 కేటగిరీలకు కేటాయించారు. పై కేటగిరీ అభ్యర్థులు లభించని పక్షంలో వేరే కేటగిరీ వికలాంగ అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
-ఇతర కేటగిరీ వికలాంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: సైట్ చూడవచ్చు
-చివరితేదీ: అక్టోబర్ 31

No comments:
Post a Comment