బ్రంహోస్సవాల సందర్బంగా రూపాయలు 10. టాక్ టైం ఫ్రీ
ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ఆఫర్
తిరుమల బ్రంహోస్సవాల సందర్బంగా ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తి మోబైల్ కు రూపాయలు 10 ఉచిత టాక్ టైం అందిస్తుంది బుధవారం నుంచి ఈ నెల 24 వరకు ఇది వర్తిస్తుందని ఈ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్త్రేన పేర్కొన్నారు తిరుమలలోని t .t d. చైర్ర్మన్ కార్యాలయంలో బుధవారం ఈ సౌకర్యాన్ని చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి ప్రారంబించాడు అందరు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేకోవాలని అన్నారు ప్రతిఒక్క బక్తుడు గోవింద నామ స్మరణం చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించనున్నారు
మొబైల్ వినియోగదారుడు ఫోన్ లో గోవింద అనే పదాన్ని టైపు చేసి స్పేస్ యిచ్చి ఆపరేటర్ పేరు టైపు చేసి 9963900600 కి sms చేస్తే వెంటనే 10 టాక్ టైం లబిస్తుంది అన్నారు
Ex : Airtel వినియోగదారులు GOVINDA AIRTEL అని టైపు చేసి sms చేయాలనీ కోరారు
No comments:
Post a Comment