Sunday, July 5, 2015

పుష్కర స్నానం చేసేముందు చేయవల్సిన పని &నియమాలు అందరికి చేరేల షేర్ చేయండి


పుష్కర స్నాన శ్లోకం
(పిప్పలాద్సముత్పన్నే కృచ్చే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయ")
నదీ స్నానం చేసే ముందు సంకల్పం చదివి, స్నానం చేసి ఈ శ్లోకం చదివి నదిలో మట్టిని తీసుకొని నదీ తీరం లో వెయ్యాలి.
తటాకము, చెరువు, సరస్సుల్లో స్నానం చేసే ముందు తీరం నుంచి మట్టిని తీసుకొని పై శ్లోకం చదివి నీటిలో వెయ్యాలి. సముద్ర స్నానానికి మహా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెయ్యక పోతే స్నాన పుణ్యం కృచ్చ తినేస్తుంది.

No comments:

Post a Comment