జగదభి రామా రఘుకుల సోమా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
జగదభి రామా రఘుకుల సోమా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
కౌశికు యాగము కాచితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా
హరివిల్లు విరిచీ మురిపించి సీతను
పరిణయమాడిన కళ్యాణ రామా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
ఒకటే బాణం ఒకటే మాట
ఒకటే సతి అని చాటితివయ్యా
ఒకటే సతి అని చాటితివయ్యా
కృజనులనణచీ సుజనుల బ్రోచిన
ఆదర్శమూర్తివి నీవయ్యా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
జగదభి రామా రఘుకుల సోమా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రాం
పావన నాం మేఘశ్యాం
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి ర జగదభి రామా రఘుకుల సోమా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
జగదభి రామా రఘుకుల సోమా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
కౌశికు యాగము కాచితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా
హరివిల్లు విరిచీ మురిపించి సీతను
పరిణయమాడిన కళ్యాణ రామా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
ఒకటే బాణం ఒకటే మాట
ఒకటే సతి అని చాటితివయ్యా
ఒకటే సతి అని చాటితివయ్యా
కృజనులనణచీ సుజనుల బ్రోచిన
ఆదర్శమూర్తివి నీవయ్యా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
జగదభి రామా రఘుకుల సోమా
శరణమునీయవయా రామా కరుణను చూపవయా
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రాం
పావన నాం మేఘశ్యాం
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రాం
జయ జయ రాం జానకి రా
No comments:
Post a Comment