Thursday, July 2, 2015

తెలంగాణ గ్రూప్స్ GK (రచయితలు - స్వీయ చరిత్రలు)

-

 సంగం లక్ష్మీబాయి - నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు
- దేవులపల్లి రామానుజరావు - యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
- రావి నారాయణరెడ్డి - నా జీవన పథంలో
- దాశరథి రంగాచార్య - జీవనయానం
- కోదాటి నారాయణరావు - నారాయణీయం
- గడియారం రామకృష్ణశర్మ - శతపత్రం
- సామల సదాశివ - యాది, స్వర లయలు
- చెన్నమనేని రాజేశ్వరరావు - సత్యశోధన (ఆత్మకథ)
- దేవులపల్లి కృష్ణమూర్తి - ఊరువాడ బతుకు, మా యాత్ర
- ఆరుట్ల రామచంద్రారెడ్డి - తెలంగాణ పోరాట స్మృతులు
- భీమిరెడ్డి నరసింహారెడ్డి - తెలంగాణ సాయుధ పోరాటాలు, ప్రత్యక్ష అనుభవాలు
- కె.వి.రంగారెడ్డి - స్వీయ చరిత్ర
- మందుముల నరసింగరావు - 50 సంవత్సరాల హైదరాబాద్
- స్వామి రామానంద తీర్థ - హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం అనుభవాఉల, జ్ఞాపకాలు (ఆంగ్లం)
- దొడ్డా నర్సయ్య - తెలంగాణ సాయుధ పోరాటం - అనుభవాలు, జ్ఞాపకాలు

No comments:

Post a Comment