Friday, October 7, 2016

Telangana సోషల్‌ & లీగల్‌ కౌన్సెలర్స్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు

హైదరాబాద్‌ సిఐడి ఆధ్వర్యంలోని ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌(డబ్ల్యుపిసి)- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సోషల్‌ & లీగల్‌ కౌన్సెలర్స్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.

ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను కింది చిరునామాకు పంపుకోవాలి.
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: అక్టోబరు 15
వెబ్‌సైట్‌: www.tspolice.gov.in
ఐఐడిఎల్‌
ఐఎఫ్‌సిఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఐఐడిఎల్‌)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌(కంపెనీ సెక్రటరీ), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, హెడ్‌ ప్రాజెక్ట్స్‌), అర్హత, అనుభవం, ఫీజు, దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 26
వెబ్‌సైట్‌: http://sh.st/2x6N5
యుఒహెచ్‌
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యుఒహెచ్‌)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: రీసెర్చ్‌ అసోసియేట్‌ - 1, రీసెర్చ్‌ అసోసియేట్‌ - 2, రీసెర్చ్‌ అసోసియేట్‌ - 3
అర్హత: పిహెచ్‌డి/ ఎమ్మెస్సీ(లైఫ్‌ సైన్సెస్‌)/ ఎంటెక్‌(ఫార్మసీ/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు తగిన పరిశోధన అనుభవం ఉండాలి.
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును ఇమెయిల్‌కు పంపుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 13

No comments:

Post a Comment