Wednesday, October 5, 2016

ఎవరెవరు ఏ జిల్లా... ?

దసరా నుండి మొదలవ్వబోయే కొత్త జిల్లాలను ప్రారంభించే బాధ్యులు.....

సిఎం కేసీఆర్:- సిద్దిపేట
స్వామి గౌడ్:- జనగామ
మధుసూదనాచారి :- భూపాలపల్లి
మహమూద్ అలీ:- జగిత్యాల
కడియం శ్రీహరి:- వరంగల్ రూరల్
నాయిని నర్సింహరెడ్డి:- యాదాద్రి
ఈటెల రాజెందర్:- పెద్దపల్లి
పోచారం శ్రీనివాసరెడ్డి:- కామారెడ్డి
టి.పద్మారావు :- మంచిర్యాల
పి.మహేందర్ రెడ్డి:- వికారాబాద్
కేటిఆర్:- సిరిసిల్ల
జోగు రామన్న :- ఆసిఫాబాద్
జి.జగదీష్ రెడ్డి :- సూర్యాపేట
తుమ్మల నాగేశ్వర్ రావు:- కొత్తగూడెం
ఎ.ఇంద్రకరణ్ రెడ్డి:- నిర్మల్
తలసాని శ్రీనివాసయాదవ్:- గద్వాల
సి.లక్ష్మారెడ్డి:- నాగర్ కర్నూల్
అజ్మీరా చందూలాల్:- మహబూబాబాద్
జూపల్లి కృష్ణారావు:- వనపర్తి
సి ఎస్.రాజీవ్ శర్మ:- మల్కాజిగిరి

for more information go with link http://sh.st/2a6AL

No comments:

Post a Comment