- ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
- 1351 : ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం.
- 1602 : డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
- 1726 : ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మరణం. (జననం;1642)
- 1855 : మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్న జె.ఏస్పిడిన్ మరణం..(జ.1788)
- 1951 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మదన్‌లాల్ జననం.
- 1966 : భారత గాయకురాలు అల్కా యాగ్నిక్ జననం.
- 2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మరణం.
- 2010 : నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మరణం
- 1552 : భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణించారు. (జననం.1504)
- 1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీ జన్మించాడు.
- 1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య జన్మించాడు.
- 1915: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించాడు.
- 1955: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగింపు
- 1955:స్వాతంత్ర్య సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.
- 2006 : భారత తత్వవేత్త వేథాత్రి మహర్షి మరణం. (జననం. 1911)
- 1900 : ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ జననం.(మరణం.1958)
- 1952 : తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జననం.
- 1954 : ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం.
- 1955 : అమెరికన్ నటుడు, నిర్మాత మరియు సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ జననం.
- 1966 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.చదలవాడ ఉమేశ్ చంద్ర జననం.
- 1982 : ఆచార్య జె.బి.కృపలానీ మరణం.
- 1984 : భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనూశ్రీ దత్తా జననం.
- 2008 : ప్రముఖ సినీనటుడు రఘువరన్ మరణం.(జననం.1958)
Monday, September 26, 2016
Tspsc useful question and answers
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment