శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్నకిరేకల్
నియోజవర్గంలోని చెర్కుపల్లి గ్రామంలో జన్మించారు.నకిరేకల్లో నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్గా కొనసాగారు తరువాత బంగారు తెలంగాణా ద్యేయంగా టి ఆర్ యస్ పార్టి లో చేరారు
ఆయన పని ప్రతిభను గుర్తించినన సి ఎం, కె సి ఆర్ గారు ఎం ఎల్ ఎ కోటలోఎమ్మెల్సీగా ఎన్నిక చేసారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సమర్దుడు అని మల్లి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నిక వార్తలు వేల్లబుచాయి
No comments:
Post a Comment