Thursday, October 6, 2016

65 డివిజన్లు.. 578 మండలాలు...

65 డివిజన్లు.. 578 మండలాలు 

   
31 జిల్లాల తాజా చిత్రం 
 తెలంగాణలోని 31 జిల్లాలకు కొత్త వాటితో కలిపి బుధవారం రాత్రి వరకు 65 డివిజన్లు, 578 మండలాలు ఖరారయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 44 డివిజన్లు ఉండగా కొత్తగా 21కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 65కి చేరింది. ప్రస్తుతం 459 మండలాలు ఉండగా కొత్తగా 119 కలిశాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 578కి చేరింది. మరో రెండు రోజుల్లో కొత్తగా మరికొన్ని డివిజన్లు, మండలాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. 

మీ ఊరు ఏ డివిజన్లు ఉందొ తెలుసుకోండి  click here

No comments:

Post a Comment