Thursday, March 10, 2016
Tuesday, March 8, 2016
Job...... Jobs.... Jobs....Golden Opportunity
STRATEGIC BUSINESS MANAGEMENT
Landmark Global:
Landmark Global is a SBU of a UK based Marketing MNC. We have delivered hundreds of successful campaigns, and developed considerable expertise in the planning, set up, execution and management of Customer Acquisition, Product Sales & Promotion Campaigns. Job Profile
We select our new joiners as Business Associate and train and develop them holistically on all functional areas of Business Management viz. Sales & Marketing, HR, Finance and Operations.
1. Activity/ Task set: Client Representation and Servicing Functional Areas: Advertising/ Promotion/ Direct Sales/Marketing/Business Development
2. Activity/ Task set: Team Building & Management Functional Areas: Recruiting/ Training/ Development/ Evaluation/ Motivation/ Impact Running
3. Activity/ Task set: Overall Business Management Functional Areas: Administration, Operations, Finance, Applied IT
4. Activity/ Task set: Management of a Strategic Business Unit (SBU) Functional Areas: Operations, Administration, Team Management, Business Strategy
Experience: Not Required
Location: Hyderabad
Number of Vacancies: 139
for more information Visit Website : www.landmarkglobal.tk
Friday, March 4, 2016
చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది.
మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.
2. చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి.
3. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.
4. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.
3. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.
4. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.
5. కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది.
6. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని వినికిడి.
Wednesday, March 2, 2016
డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తు చేసుకోవడం ఇలా ... |
డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తు చేసుకోవడం ఇలా ... |
ఇల్లు లేని నిరుపేదల కోసం, వారి ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన పథకం అయినందున నిజమైన లబ్ధిదారులకే లబ్ది చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
* అర్హత ఉన్నవారు స్థానిక మీసేవా కేంద్రాల్లో సంప్రదించాలి.
* అక్కడ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.
* ఫారానికి పాస్‌పోర్టుసైజ్ ఫొటోతోపాటు, ఆధార్, ఫుడ్‌సెక్యూరిటీ కార్డు జిరాక్సులను జతపర్చాలి.
* కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు ఉంటే మంచింది.
* ప్రస్తుత అడ్రస్‌లో ప్లాట్‌నెంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉండేలా చూసుకోవాలి.
* మండలం, గ్రామం, కాలనీ, డివిజన్, ల్యాండ్‌మార్క్, లొకాలిటీ వంటి అంశాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
* దరఖాస్తు దారుడి ఆధార్ నెంబర్, వయస్సు, సంవత్సర ఆదాయం, సెల్ నెంబర్లను కూడా తెలియపర్చాలి.
* గతంలో ప్రభుత్వ ఆసరా పెన్షన్, ఇళ్లు పొందినవారైతే స్పష్టంగా వివరాలను తెలపాలి.
* మొబైల్ నెంబర్, ఉంటే ఈమేయిల్ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇలా అన్ని వివరాలతో కూడిన ఫారాన్ని మీ సేవా కేంద్రాల్లో ఇస్తే, సదరు నిర్వాహకులు పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, ఫొటోలను అప్‌లోడ్ చేసి, మిగతా వివరాలను నింపుతారు. అనంతరం చెల్లిపు రశీదును అందించినప్పుడు రూ.25ను చెల్లించాల్సి ఉంటుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)