Thursday, October 1, 2015

శ్రీ నేతి విద్యాసాగర్ గారు ఏకగ్రీవంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయే అవకశమ్...?

శ్రీ నేతి విద్యాసాగర్ గారు  ఏకగ్రీవంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయే అవకశమ్...? 

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కొరకు నోటిఫికేషన్ లెజిస్లేటివ్ సెక్రటరీ గారు విడుదల చేసారు కాగ ఈ నెల 5 వ తేది రోజు నామినేషన్ స్వీకరణ మరియి 6 వ తేది న  ఎన్నిక జరుగును 
అయితే నామినేషన్ వేయడాని పది మంది సభ్యుల సంతకాలు కావాలి దానికి ప్రతిపక్షానికి పది సభ్యులు లేనందున అదికార పక్షంలో వున్నా తెరాస మాత్రమే హర్హత సాదించింది కావున తెరాస ఎవరిని బరిలోకి దించితే వల్లే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అవతారని అంచనా ఇప్పటికే కెసిఆర్ గారు శ్రీ నేతి విద్యాసాగర్ గారిని డిప్యూటీ బరిలో దిన్చుతున్నాటు చెప్పేసారు కావున శ్రీ నేతి విద్యాసాగర్ గారు డిప్యూటీ చైర్మన్ అని అందరు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు 

No comments:

Post a Comment