Thursday, October 29, 2015

(TS &AP) మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?


మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూ వివాదాలలో అధికారులు లంచాలు తీసుకోవడానికి కారణం , ప్రజలకు భూ చట్టాల పై 
అవగాహనా లేకపోవడం ముఖ్య కారణం.

అందుకే మన వంతుగా మన భూ వివరాలు, సర్వ్ నెంబర్ తో సహా తెలుసు కోవడానికి మనకు ఒక వెబ్ సైటు వుంది. 

దానిలో జిల్లా , మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు ఎవరైనా తెలుసు కోవచ్చు .


click here  to visit:  http://stgdeptapps.ap.gov.in/Web…/ViewPahani/ViewPahani.aspx

Wednesday, October 28, 2015

Ramakkapet Village Dubbaka Mandal Medak District PHC Good in Work


PHC (Pradamika AarogyaKendram )Ramakkapet village Dubbak Mandal of Medak District.

రామక్కపేట ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలోని సిబంది చుట్టుపక్కన వున్న గ్రామాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కానీ ఇక్కడ  సిబ్బంది కొరత వున్నదని సిబంది కొరతని అడిగామిస్తే జిల్లా స్తాయి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు.


Sunday, October 11, 2015

Nalgonda District Cooperative Bank Recruitment 2015 85 Clerk, Manager Vacancies Apply Online



Nalgonda District Cooperative Bank Recruitment 2015 : Nalgonda District Cooperative Central Bank has just now released a job notification for the recruitment of 85 Staff Assistant, Clerk, Assistant Manager vacancies. All the job aspirants who are looking for Latest Govt Jobs, Govt Jobs in Telangana can apply for this Nalgonda District Cooperative Bank Recruitment 2015. All the candidates should posses graduation in any discipline as required educational qualification. The age of interested job aspirants must be between 18 to 30 years to become eligible for this Nalgonda District Cooperate Bank Recruitment.  NDCCB Recruitment 2015 Selection Process includes online examination and personal interview. All the details about this Nalgonda District Cooperative Bank Recruitment 2015 like application process, selection process, salary details or pay scale, age limit. application fee, Nalgonda District Cooperative Bank apply online link, etc., are mentioned in this post. Online application from eligible candidates will be accepted till the last date of 19th October, 2015
Nalgonda District Cooperative Bank Vacancies details:
Name of the Organization: Nalgonda District Cooperative Central Bank Ltd.
Name of the Post: Staff Assistant, Clerk, Assistant Manager
No. of Posts: 85 posts
Last date to apply: 19th October, 2015
Name of the PostsNo. of Posts
Staff Assistant, Clerk74 posts
Assistant Manager11 posts

Eligibility Criteria for Nalgonda District Cooperative Bank Recruitment 2015, Apply Online

Qualifications Required: Candidates should have done their Graduation from recognized University for Staff Assistant / Clerk vacancies. Should posses Graduation degree with at least 60 % aggregate marks or commerce graduate with 55% aggregate marks from recognized university or Institute. Should own good knowledge of computer.
Age Limit: 18 to 30 years.
Salary: Selected candidates of this NDCCB recruitment 2015 are give a salary of following:
  1. Staff Assistant / Clerk : Rs. 5,450 to 16,800
  2. Assistant Manager : Rs. 6,400 to 19,650/-
Selection Process: For this Nalgonda District Cooperate Bank Recruitment selection process will be based on candidates performance in Online Test, Interview.
Application Fee: Candidates who wants to apply for this NDCCB Recruitment 2015 should pay an application fee.
  • For SC/ST/PC/EXS : Rs. 250/-
  • For General /BC : Rs. 500/-

Nalgonda District Cooperative Bank Online Application, Apply Online www.nalgondadccb.org

All the interested candidates can apply for this Nalgonda District Bank Recruitment 2015 if they meets the eligibility criteria through online from the official website i.e., www.nalgondadccb.org.  Fill all the details correctly and upload required scanned documents and photographs to complete the application process.
Nalgonda District Cooperate Bank Recruitment Notification: Click here
Examination Centers: Online examination will be conducted in Narsampet , Peddapalli ,Deshmukhi, Narsapur , Siddipeta, Kodada , Hyderabad , Karimnagar, Khammam , Medak , Rangareddy , Warangal , Mahabubnagar ,Nizamabad.
Important dates:
  1. Opening date of online registration Oct 09, 2015
  2. Last date to apply is : 19th October, 2015.
  3. Tentative date of online test: November 2015

Wednesday, October 7, 2015

విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం


విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం

ఈ సమాచారాన్ని మీ మిత్రుల కోసం SHARE చేయగలరు...
.....
ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులను పొందలేకపోతున్న పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన విద్యా రుణాలను పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విద్యాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 42 రకాల విద్యా రుణాలను అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పుణ్యమంటూ ఇక నుంచి విద్యారుణం కావాల్సిన అభ్యర్థి తమ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో విద్యాలక్ష్మి పోర్టల్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే చాలు.. అభ్యర్థికి అవసరమైన రుణం పొందే అవకాశం ఇంటి తలుపు తడుతుంది. విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా విద్యా రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేయడం వల్ల అర్హులైన విద్యార్థులు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండానే సులువుగా రుణం పొందగలుగుతారు. ఉన్నత విద్యకు సంబంధించి రుణం కావాలనుకునే విద్యార్థి ఆన్‌లైన్‌లో https://www.vidyalakshmi.co.in/Students/పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే మనం ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి రుణం వస్తుంది? ఏ బ్యాంకులో ఇస్తారనే విషయాలను ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం అందిస్తారు. రుణం మంజూరయ్యే వరకు ప్రతి విషయాన్ని పోర్టల్‌ ద్వారా అభ్యర్థి సెల్‌ఫోన్‌కు సమాచారం ఇస్తారు. బ్యాంకుల్లో రుణం తీసుకొని ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రుణాలిచ్చే బ్యాంకులు...స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, విజయాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులు రుణాలు ఇస్తాయి..

Saturday, October 3, 2015

Why INDIA is in trouble....

Why INDIA is in trouble.....
Population: 120 crore
9 crore retired
[][][][][]
42 crore in state Govt;
 

25 crore in central Govt.

(Both categories don't work) 

[][]


1 crore IT professional (don't work for India ) 

[][][][]


25 crore in school 

[][][]


1 crore are under 5 years 



[][]


15 crore unemployed



[][][]


1.2 crore u can find anytime in hospitals

[][][][][][]


Statistics says u find 79,99,998 people anytime in jail 



The Balance
 two are U & Me. 

U
 are busy " checking Mails /sending fwds.. "..!! 
[][][][][][]


HOW CAN I HANDLE INDIA alone?
 
[] 

Thursday, October 1, 2015

శ్రీ నేతి విద్యాసాగర్ గారు ఏకగ్రీవంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయే అవకశమ్...?

శ్రీ నేతి విద్యాసాగర్ గారు  ఏకగ్రీవంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయే అవకశమ్...? 

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కొరకు నోటిఫికేషన్ లెజిస్లేటివ్ సెక్రటరీ గారు విడుదల చేసారు కాగ ఈ నెల 5 వ తేది రోజు నామినేషన్ స్వీకరణ మరియి 6 వ తేది న  ఎన్నిక జరుగును 
అయితే నామినేషన్ వేయడాని పది మంది సభ్యుల సంతకాలు కావాలి దానికి ప్రతిపక్షానికి పది సభ్యులు లేనందున అదికార పక్షంలో వున్నా తెరాస మాత్రమే హర్హత సాదించింది కావున తెరాస ఎవరిని బరిలోకి దించితే వల్లే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అవతారని అంచనా ఇప్పటికే కెసిఆర్ గారు శ్రీ నేతి విద్యాసాగర్ గారిని డిప్యూటీ బరిలో దిన్చుతున్నాటు చెప్పేసారు కావున శ్రీ నేతి విద్యాసాగర్ గారు డిప్యూటీ చైర్మన్ అని అందరు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు