Thursday, November 3, 2016
Friday, October 21, 2016
1948-2014 (40) Telangana Movement Questions and answers
- 1948, సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలోలో భాగంగా భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
- 1948, సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది.
- 1948, ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
- 1953, ఆగస్టు 25: తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు.
- 1955, డిసెంబరు 10: నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
- 1956, ఫిబ్రవరి 20: తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.
- 1956, నవంబరు 1: తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది.
- 1961, ఫిబ్రవరి 6: తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.
- 1963,జూలై 26: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
- 1967, ఫిబ్రవరి 24: హైదరాబాదు రాజ్యపు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మరణించాడు.
- 1967, ఏప్రిల్ 11: హైదరాబాదులో ఈసీఐఎల్ స్థాపించబడింది.
- 1967, ఆగస్టు 4: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది.
- 1969, ఫిబ్రవరి 28: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితిని స్థాపించారు.
- 1969, మార్చి 29: ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- 1970, జూలై 24: తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు.
- 1971, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవి చేపట్టాడు.
- 1973, డిసెంబరు 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిలోకి వచ్చాడు.
- 1976, మార్చి 31: ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు.
- 1976, సెప్టెంబరు 24: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు పండిత్ నరేంద్రజీ మరణించాడు.
- 1976, మే 12: ప్రముఖ సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు మరణించాడు.
- 1978: ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిలోకి వచ్చాడు.
- 1978, ఆగస్టు 15: హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది.
- 1991, జూన్ 21: తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు.
- 2000, మార్చి 7: హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల దురాగతాలకు బలయ్యాడు.
- 2007, ఏప్రిల్ 16: హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు" (హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది.
- 2008, మార్చి 15: రంగారెడ్డి జిల్లా శంషాబాదులో అంతర్జాతీయ విమానాశయం ప్రారంభించబడింది.
- 2009, అక్టోబరు 19: దేశంలోనే అతిపొడవైన ఫైఓవర్ (పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే) హైదరాబాదులో ప్రారంభమైంది.
- 2009, నవంబరు 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది.
- 2009, డిసెంబరు 9: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు.
- 2011, మార్చి 10: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చి ఉద్యమం నిర్వహించబడింది.
- 2013, జూలై 30: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
- 2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
- 2013, డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది.
- 2014, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- 2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడింది.
- 2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది.
- 2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
- 2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది.
- 2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
- 2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
Tuesday, October 18, 2016
హైదరాబాద్ సిటీ పోలీస్ 1800 హోం గార్డ్ ఉద్యోగాలు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
హైదరాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్ 2016: హైదరాబాద్ సిటీ పోలీస్ 1800 హోం గార్డ్ ఉద్యోగాలు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ సిటీ పోలీస్, నగర పోలీసు కమిషనర్ నేతృత్వంలో హైదరాబాద్ నగరానికి సైతం స్థానిక చట్ట అమలు సంస్థ. హైదరాబాద్ పోలీస్ హోం గార్డ్ నోటిఫికేషన్ పోలీస్ ఉద్యోగాలు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే ఉద్యోగం కోసం యిది ఒక మంచి అవకాశం. ఈ నెల 25 అక్టోబర్ 2016 ముందుగానే దిగువ అందించిన చిరునామాకు తమ అప్లికేషన్లు ఏర్పాటు చేసి పంపవచ్చు .
ప్రభుత్వం గుర్తించబడిన బోర్డు నుంచి 7 వ తరగతి సర్టిఫికెట్ పొందిన ఉద్యోగార్ధులకు ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ రూపంలో సమర్పించవచ్చు. హైదరాబాద్ హోం గార్డ్ రిక్రూట్మెంట్ 2016 అర్హతలు, వయసు, అప్లికేషన్ రుసుము, ఎలా దరఖాస్తు, తదితర పూర్తి సమాచారం, ఈ పోస్ట్ లో ఉంటున్నాయి. మీ ఇ-మెయిల్ చిరునామాకు నేరుగా తాజా ఉద్యోగ నవీకరణలను పొందడానికి ఈ పోస్ట్ కు సబ్స్క్రయిబ్ చేయండి.
Hyderabad Police Recruitment 2016 : Hyderabad City Police has invited applications from potential job aspirants against 1800 Home Guard jobs. Hyderabad City Police is the local law enforcement agency for Hyderabad city which is headed by the city police commissioner. This Hyderabad Police Home Guard notification is a very nice opportunity for the job aspirants who wants Police Jobs, Telangana Govt Jobs. Job seekers who are capable can send their filled applications form to below provided address before 25th October 2016.
Job seekers who have obtained 7th class certificate from a recognized Board can submit application form to this notification. Complete information on Hyderabad Home Guard Recruitment 2016 like qualifications, age, application fee, how to apply, etc., are included below in this post. Do subscribe to this post to get latest job updates directly to your e-mail address.
Hyderabad Police Recruitment 2016
Qualifications :
Candidates with 7th class or its equivalent qualifications can apply for these Hyderabad Police Home Guard Jobs 2016. Complete details will be updated once the notification is released.
Age :
Candidates with age between 18 to 50 years are eligible. Reserved category applicants may avail the relaxations in upper age limit as per norms.
Scale of pay : Rs. 400 per day.
Examination Fee:
Candidates submitting applications forms for this Hyderabad Police Recruitment 2016 should pay Rs. 25/- towards application form cost. This fee can be paid through Demand draft, Indian Postal Orders. All the SC/ST category aspirants are not required to pay this fee.
Hyderabad Police Application Form, How to Apply
Candidates with all the qualifications and age limit as specified in original notification can apply for Hyderabad Police recruitment 2016 through offline mode. Send filled application forms along with copies of relevant documents to any of the below mentioned address.
Cyberabad Police Commissionerate Circle,
Gachibowli Parade Grounds, Kondapur, Hyd.
Gachibowli Parade Grounds, Kondapur, Hyd.
[or]
Rachakonda Police Commissionerate Circle
Amberpet,
Rachakonda CAR Head quarters
Amberpet,
Rachakonda CAR Head quarters
Hyderabad Home Guard Selection Process
ob aspirants who are capable of doing this Home Guard job will get a call from officials to attend the Selection process. Hyderabad Police Home Guard selection criteria has three rounds i.e., Physical Efficiency test, Physical Standard Test, Written Test. Applicants who obtains highest score in all three rounds will be selected for this recruitment.
Candidates who have sent their applications forms can check other details like Hyderabad Police Home Guard Exam Syllabus, Exam pattern, etc., from this website.
Important dates:
- Last date to send applications is : 25th October 2016.
Friday, October 14, 2016
కొత్త జిల్లాలతో కొలువుల జాతర
తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావంతో కొలువులపై దృష్టి సాధించింది సర్కార్. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. వివిధ శాఖల్లో మొత్తం 4,077 పోస్టులను ఫిల్అప్ చేయనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలవడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాల ఆవిర్భావంకు ముందే కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది. రెవెన్యూ పోలీస్ డిపార్ట్‌మెంట్స్‌లోనే అత్యధిక పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఈ నియామకాలను భర్తీ చేయనుంది. ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
కొత్తగా మంజూరు చేయనున్న 4,077 పోస్టుల్లో అత్యధికంగా 2,109 పోస్టులు రెవెన్యూ విభాగానికి చెందినవే
ఇందులో 104 తహసీల్దార్, మరో 104 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులున్నాయి..ఇవి ఇంకా పెరిగే అవకాశం
శాఖల వారీగా పోస్టుల వివరాలు
…. విద్యాశాఖ పరిధిలో 85 మండలాల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులు
ఆర్ అండ్ బీలో ఉద్యోగాలు
…. ఈఈ పోస్టులు-4
… సూపరింటెండెంట్-4
… జూనియర్ అసిస్టెంట్- 4
…. అగ్నిమాపక విభాగం- 54
… వ్యవసాయ శాఖ-25
పోలీస్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
ఇక రాష్ట్రంలో కొత్తగా సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ స్టేషన్లు కూడా వచ్చాయి. దీంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా హోం శాఖ ప్రతిపాదించిన 1,800 పోస్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
Top 10 Interview Questions and Best Answers
Top 10 Interview Questions and Best Answers
Review the top 10 interview questions you'll most likely be asked at a job interview, plus the best answers. Also, review the other questions you may be asked, so you're prepared to ace the interview.
1. What is your greatest strength? - Best Answers
This is one of the questions that employers almost always ask. When you are asked about your greatest strengths, it's important to discuss the attributes that will qualify you for the specific job and set you apart from the other candidates.
2. What is your greatest weakness? - Best Answers
Another typical question interviewers will ask is about about your weaknesses. Do your best to frame your answers around positive aspects of your skills and abilities as an employee.
3. Tell me about yourself. - Best Answers
Here’s how to answer questions about you without giving out too much – or too little – personal information.
Start by sharing some of your personal interests which don't relate directly to work.
4. Why should we hire you? - Best Answers
Are you the best candidate for the job? Be prepared to say why. Make your response a concise sales pitch that explains what you have to offer the employer, and why you should get the job.
5. What are your salary expectations? - Best Answers
What are you looking for in terms of salary? It seems like a simple question, but your answer can knock you out of content for the job if you overprice yourself. Here's the best way to answer questions about salary.
6. Why are you leaving or have left your job? - Best Answers
When asked about why you are moving on, stick with the facts, be direct and focus your interview answer on the future, especially if your leaving wasn't under the best of circumstances.
7. Why do you want this job? - Best Answers
This question gives you an opportunity to show the interviewer what you know about the job and the company. Be specific about what makes you a good fit for this role, and mention aspects of the company and position that appeal to you.
8. How do you handle stress and pressure? - Best Answers
What do you do when things don’t go smoothly at work? The best way to respond to this question is to give an example of how you have handled stress in a previous job.
9. Describe a difficult work situation / project and how you overcame it. - Best Answers
The interviewer wants to know what you do when you face a difficult decision. As with the question about stress, be prepared to share an example of what you did in a tough situation.
10. What are your goals for the future? - Best Answers
This question is designed to find out if you’re going to stick around or move on as soon as you find a better opportunity. Keep your answer focused on the job and the company you’re interviewing with.
Thursday, October 13, 2016
Wednesday, October 12, 2016
TSPSC NOTES PDF Download Here
TSPSC NOTES PDF: click here
Download Telangana Textbooks in Telugu PDF
Note: Skip the Add
Class VI – Social Studies :Click Here to Download PDF in Telugu
Class VI – General Studies :Click Here To Download PDF in Telugu
Class VII – Social Studies : Click Here To Download PDF in Telugu
Class VII – General Studies: Click Here To Download PDF in Telugu
Class VIII – Social Studies :Click Here To Download PDF in Telugu
Class VIII – Physics :Click Here To Download PDF in Telugu
Class VIII – Biology :Click Here To Download PDF in Telugu
Class IX – Social Studies : Click Here To Download PDF in Telugu
Class IX – Environmental Engg. : Click Here To Download PDF in Telugu
Class IX – Physics : Click Here To Download PDF in Telugu
Class IX – Biology : Click Here To Download PDF in Telugu
Class X – Social Studies : Click Here To Download PDF in Telugu
Class X – Physics :Click Here To Download PDF in Telugu
Class X – Biology :Click Here To Download PDF in Telugu
Class X – Environmental Engg. :Click Here To Download PDF in Telugu
Download Telangana Textbooks in English PDF
Class VI Social Studies – Click Here to Download PDF in English
Class VI General Studies – Click Here To Download PDF in English
Class VII Social Studies – Click Here To Download PDF in English
Class VII General Studies – Click Here To Download PDF in English
Class VIII Social Studies – Click Here To Download PDF in English
Class VIII Physics – Click Here To Download PDF in English
Class VIII Biology – Click Here To Download PDF in English
Class IX Social Studies – Click Here To Download PDF in English
Class IX Environmental Engg. – Click Here To Download PDF in English
Class X Social Studies – Click Here To Download PDF in English
Class X Physics – Click Here To Download PDF in English
Class X Biology – Click Here To Download PDF in English
Class X Environmental Engg. – Click Here To Download PDF in English
telangana group 2 study material free download pdf
telangana general knowledge in telugu
telangana general knowledge questions in telugu
telangana gk questions in telugu
telangana gk pdf
telangana geography
telangana history quiz
general knowledge questions in telugu pdf download
gk questions with answers in telugu pdf free download
gk bits in telugu with answers pdf
telangana general knowledge in telugu
telangana general knowledge questions in telugu
telangana gk questions in telugu
telangana gk pdf
telangana geography
telangana history quiz
general knowledge questions in telugu pdf download
gk questions with answers in telugu pdf free download
gk bits in telugu with answers pdf
telangana geography in telugu pdf
telangana geography pdf
telangana economy
telangana geography in english pdf
telangana geography books in telugu
telangana geography quiz
telangana geography mp3
telangana geography questions
telangana geography in telugu pdf
telangana geography in english pdf
telangana geography books in telugu
telangana geography quiz
telangana geography mp3
telangana geography map
telangana geography in telugu pdf download
telangana geography in telugu language
telangana geography pdf
telangana economy
telangana geography in english pdf
telangana geography books in telugu
telangana geography quiz
telangana geography mp3
telangana geography questions
telangana geography in telugu pdf
telangana geography in english pdf
telangana geography books in telugu
telangana geography quiz
telangana geography mp3
telangana geography map
telangana geography in telugu pdf download
telangana geography in telugu language
Subscribe to:
Posts (Atom)