Friday, January 29, 2016

Sri Nethi Vidyasagar gaaru talk about elections



శ్రీ నేతి విద్యాసాగర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు ఎన్నికలను ఉద్దేశించి  వచ్చే నెల రెండవ తేదిన జరిగే మునిసిపల్ ఎలక్షన్స్  లో హర్హత  గల  వోటేర్స్  తమ వోటు  హక్కును వినియోగించుకొని  బంగారు తెలంగాణా నిర్మాణంలో బాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు