1
|
Sub Inspector
|
D.G Particular Safety Drive
|
12
|
2
|
Constable
|
D.G Particular Safety Pressure
|
174
|
3
|
Armed Reserved Police (Constable)
|
D.G Inspector Common of Police
|
2760
|
4
|
State Armed Service (Constable)
|
”
|
56
|
5
|
Police Constable
|
”
|
1810
|
6
|
Police Constable (TSSP)
|
”
|
349
|
7
|
Sub Inspector (SI) – Civil
|
”
|
107
|
8
|
Sub Inspector (SI) – AR
|
”
|
91
|
9
|
TSSP RSI
|
”
|
288
|
10
|
Sub Inspector –
|
”
|
35
|
11
|
Sub Inspector (PTO)
|
”
|
06
|
12
|
Firemen
|
D.G State Catastrophe Response & Hearth Sevices
|
416
|
13
|
Driver Posts
|
”
|
85
|
14
|
Hearth Station Officer (SI)
|
”
|
09
|
Complete Posts
|
9058
|
Wednesday, November 25, 2015
TS Police Jobs All Details
Thursday, November 5, 2015
అది ద్వాపరయుగం. కృష్ణార్జును లుకలిసి వెళుతున్నారు
అది ద్వాపరయుగం.
ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన
చేయసాగాడు. Click here
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన
చేయసాగాడు. Click here
మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ
ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు.
పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు
అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం
అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం
అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర
నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది.
నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది.
కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం
మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ
ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ
అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు
నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.
ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది.

తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి.
పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు
తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.

అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన
అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో
జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది
దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను
పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Thursday, October 29, 2015
(TS &AP) మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?
మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూ వివాదాలలో అధికారులు లంచాలు తీసుకోవడానికి కారణం , ప్రజలకు భూ చట్టాల పై
అవగాహనా లేకపోవడం ముఖ్య కారణం.
అందుకే మన వంతుగా మన భూ వివరాలు, సర్వ్ నెంబర్ తో సహా తెలుసు కోవడానికి మనకు ఒక వెబ్ సైటు వుంది.
దానిలో జిల్లా , మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు ఎవరైనా తెలుసు కోవచ్చు .
click here to visit: http://stgdeptapps.ap.gov.in/Web…/ViewPahani/ViewPahani.aspx
Wednesday, October 28, 2015
Ramakkapet Village Dubbaka Mandal Medak District PHC Good in Work
PHC (Pradamika AarogyaKendram )Ramakkapet village Dubbak Mandal of Medak District.
రామక్కపేట ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలోని సిబంది చుట్టుపక్కన వున్న గ్రామాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కానీ ఇక్కడ సిబ్బంది కొరత వున్నదని సిబంది కొరతని అడిగామిస్తే జిల్లా స్తాయి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు.
Sunday, October 11, 2015
Nalgonda District Cooperative Bank Recruitment 2015 85 Clerk, Manager Vacancies Apply Online
Nalgonda District Cooperative Bank Recruitment 2015 : Nalgonda District Cooperative Central Bank has just now released a job notification for the recruitment of 85 Staff Assistant, Clerk, Assistant Manager vacancies. All the job aspirants who are looking for Latest Govt Jobs, Govt Jobs in Telangana can apply for this Nalgonda District Cooperative Bank Recruitment 2015. All the candidates should posses graduation in any discipline as required educational qualification. The age of interested job aspirants must be between 18 to 30 years to become eligible for this Nalgonda District Cooperate Bank Recruitment. NDCCB Recruitment 2015 Selection Process includes online examination and personal interview. All the details about this Nalgonda District Cooperative Bank Recruitment 2015 like application process, selection process, salary details or pay scale, age limit. application fee, Nalgonda District Cooperative Bank apply online link, etc., are mentioned in this post. Online application from eligible candidates will be accepted till the last date of 19th October, 2015
Nalgonda District Cooperative Bank Vacancies details:
Name of the Organization: Nalgonda District Cooperative Central Bank Ltd.
Name of the Post: Staff Assistant, Clerk, Assistant Manager
No. of Posts: 85 posts
Last date to apply: 19th October, 2015
Name of the Post: Staff Assistant, Clerk, Assistant Manager
No. of Posts: 85 posts
Last date to apply: 19th October, 2015
| Name of the Posts | No. of Posts |
| Staff Assistant, Clerk | 74 posts |
| Assistant Manager | 11 posts |
Eligibility Criteria for Nalgonda District Cooperative Bank Recruitment 2015, Apply Online
Qualifications Required: Candidates should have done their Graduation from recognized University for Staff Assistant / Clerk vacancies. Should posses Graduation degree with at least 60 % aggregate marks or commerce graduate with 55% aggregate marks from recognized university or Institute. Should own good knowledge of computer.
Age Limit: 18 to 30 years.
Salary: Selected candidates of this NDCCB recruitment 2015 are give a salary of following:
- Staff Assistant / Clerk : Rs. 5,450 to 16,800
- Assistant Manager : Rs. 6,400 to 19,650/-
Selection Process: For this Nalgonda District Cooperate Bank Recruitment selection process will be based on candidates performance in Online Test, Interview.
Application Fee: Candidates who wants to apply for this NDCCB Recruitment 2015 should pay an application fee.
- For SC/ST/PC/EXS : Rs. 250/-
- For General /BC : Rs. 500/-
Nalgonda District Cooperative Bank Online Application, Apply Online www.nalgondadccb.org
All the interested candidates can apply for this Nalgonda District Bank Recruitment 2015 if they meets the eligibility criteria through online from the official website i.e., www.nalgondadccb.org. Fill all the details correctly and upload required scanned documents and photographs to complete the application process.
Nalgonda District Cooperate Bank Recruitment Notification: Click here
Examination Centers: Online examination will be conducted in Narsampet , Peddapalli ,Deshmukhi, Narsapur , Siddipeta, Kodada , Hyderabad , Karimnagar, Khammam , Medak , Rangareddy , Warangal , Mahabubnagar ,Nizamabad.
Important dates:
- Opening date of online registration Oct 09, 2015
- Last date to apply is : 19th October, 2015.
- Tentative date of online test: November 2015
Wednesday, October 7, 2015
విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం
విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం
ఈ సమాచారాన్ని మీ మిత్రుల కోసం SHARE చేయగలరు...
.....
ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులను పొందలేకపోతున్న పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన విద్యా రుణాలను పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విద్యాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 42 రకాల విద్యా రుణాలను అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పుణ్యమంటూ ఇక నుంచి విద్యారుణం కావాల్సిన అభ్యర్థి తమ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో విద్యాలక్ష్మి పోర్టల్‌లో రిజిస్ర్టేషన్ చేసుకుంటే చాలు.. అభ్యర్థికి అవసరమైన రుణం పొందే అవకాశం ఇంటి తలుపు తడుతుంది. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యా రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయడం వల్ల అర్హులైన విద్యార్థులు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండానే సులువుగా రుణం పొందగలుగుతారు. ఉన్నత విద్యకు సంబంధించి రుణం కావాలనుకునే విద్యార్థి ఆన్‌లైన్‌లో https://www.vidyalakshmi.co.in/Students/పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే మనం ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి రుణం వస్తుంది? ఏ బ్యాంకులో ఇస్తారనే విషయాలను ఎస్‌ఎంఎస్, ఫోన్‌కాల్ ద్వారా సమాచారం అందిస్తారు. రుణం మంజూరయ్యే వరకు ప్రతి విషయాన్ని పోర్టల్ ద్వారా అభ్యర్థి సెల్‌ఫోన్‌కు సమాచారం ఇస్తారు. బ్యాంకుల్లో రుణం తీసుకొని ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రుణాలిచ్చే బ్యాంకులు...స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, విజయాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి..
Sunday, October 4, 2015
Subscribe to:
Posts (Atom)